E-Paper
Advertisement

Euthanasia : నెదర్లాండ్స్ మాజీ ప్రధాని దంపతుల కారుణ్య మరణం..

Euthanasia : నెదర్లాండ్స్ మాజీ ప్రధాని దంపతుల కారుణ్య మరణం..
Advertisement
Euthanasia

A Love Story Culminating in Euthanasia : ప్రేమికుల రోజుకు సరిగ్గా పది రోజుల ముందు.. నెదర్లాండ్స్‌ ఆ దేశ మాజీ ప్రధాని డ్రైస్‌ వాన్‌ ఆగ్ట్‌, ఆయన సతీమణి యూజీనీ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. 93 ఏళ్ల వయసున్న వీరు అక్కడి చట్టం ప్రకారం కారుణ్య మరణాన్ని ఎంచుకొని, చివరి క్షణాల్లో ఒకరి చేతిలో మరొకరు చేతులు వేసుకుని, ఒకరినొకరు చూసుకుంటూ ఈ నెల 5న కన్నుమూశారు.

Read more : పదవిలో ఉండగా పెళ్లి.. ఆస్ట్రేలియా ప్రధాని కొత్త చరిత్ర..

Advertisement

23 ఏడేళ్ల వయసులో ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ దంపతులు.. 70 ఏళ్ల వైవాహిక జీవితాన్ని అనుభవించి, ఈనెల 5న తమ ప్రేమ బంధానికి తెరదించారు. 2019లో బ్రెయిన్‌ హేమరేజ్‌ బారిన పడిన వాన్‌ ఆగ్ట్‌ ఆ తర్వాత పూర్తిగా కోలుకోలేకపోయిన ఈ దంపతులు.. ఒకరిని విడిచి మరొకరు జీవించలేమని నిర్ణయించుకున్న తర్వాత వారు కారుణ్య మరణాన్ని ఎంచుకున్నారు.

కాగా, 2002లో కోలుకునే అవకాశం ఏమాత్రం లేని పరిస్థితుల్లో.. మృత్యువు కోసం ఎదురుచూస్తూ, మంచంపైనే కాలం వెళ్లదీస్తున్నవారికి ఊరటనిచ్చేలా, నెదర్లాండ్స్‌లో కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేసిన తర్వాత అక్కడ ఇలాంటి కేసులు నాలుగు రెట్లు పెరిగాయి. 2022లోనే 8,720 మంది దీన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ ఏడాది 26 జంటలు కోరుకుంటే 2023లో ఇది 58 జంటలకు పెరిగింది.

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×