BigTV English

Gunfire in America: అమెరికాలో మరోసారి గర్జించిన తుపాకీ.. నలుగురు మృతి

Gunfire in America: అమెరికాలో మరోసారి గర్జించిన తుపాకీ.. నలుగురు మృతి

Gunfire in America: అమెరికాలో మరోసారి గన్‌ గర్జించింది. అలబామా స్టేట్‌లో శనివారం అర్ధరాత్రి ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మరొకరు మృతి చెందారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే ఒకరి కంటే ఎక్కువమందే ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన బర్మింగ్ హామ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. అక్కడ ఇద్దరు పురుషులు, ఒక మహిళ విగతజీవులుగా పడి ఉన్నట్లు మీడియాకు వెల్లడించారు. మృతులు నగరంలోని ప్రధాన ప్రదేశాల్లో బహిరంగంగా నివసించేవారని బర్మింగ్ హామ్ అధికారి ట్రూమాన్ ఫిట్జ్ గెరాల్డ్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.


Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×