BigTV English

Russia: రష్యా సరిహద్దులో హైటెన్షన్.. యూఎస్ విమానాలు ప్రత్యక్షం

Russia: రష్యా సరిహద్దులో హైటెన్షన్.. యూఎస్ విమానాలు ప్రత్యక్షం

Russia: అమెరికాకు చెందిన రష్యన్ విమానాలు తమ దేశ సరిహద్దులోకి వచ్చాయని రష్యా ఆరోపిస్తోంది. రష్యా సరిహద్దు సమీపంలోకి వచ్చిన 2 వైమానిక విమానాలను తమ ఫైటర్ జెట్లతో అడ్డుకున్నామని ఆ దేశ రక్షణశాఖ వెల్లడించింది. వాటిని అమెరికా వాయుసేనకు చెందిన బీ-52 హెచ్ వ్యూహాత్మ బాంబర్ల సైన్యం గుర్తించిందని తెలిపింది. ఆర్కిటిక్‌లోని బాంబర్స్ సముద్రంలో ఈ పరిణామం చోటుచేసుకుందని పేర్కొంది.


అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ రష్యా, అమెరికా మధ్య ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమ దేశ సరిహద్లులోకి వచ్చిన అమెరికాకు చెందిన విమానాలను రష్యా అడ్డుకున్నట్లు తెలిపింది. దీంతో అమెరికా, రష్యా దేశాల మధ్య ఘర్షణ మరోసారి మొదలైంది. ఇదిలా ఉంటే అమెరికా మాత్రం రష్యా ఆరోపణలను ఖండించింది. అంతర్జాతీయ జలాల మీదుగా విమానాలతో గస్తీ నిర్వహిస్తుండటం సాధారణ ప్రక్రియేనని తెలిపింది. తటస్థ గగనతలంలో వీటిని చేపట్టామని అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగానే నడుచుకుంటున్నామని పేర్కొంది.

దీంతో రెండు దేశాల మధ్య మాటల యుద్ధ తిరిగి ప్రారంభం అయింది. ఇటీవలి కాలంలో అమెరికా పట్ల రష్యా దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో బైడెన్, పుతిన్ మధ్య పరోక్షంగా వార్ నడుస్తోంది. రష్యాపై అమెరికా ఆంక్షలు కూడా విధించింది.


Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×