BigTV English

Mini Switzerland: మినీ స్విట్జర్‌ల్యాండ్.. ఖ‌జ్జియార్.. ఎక్కడుందో తెలుసా?

Mini Switzerland: మినీ స్విట్జర్‌ల్యాండ్.. ఖ‌జ్జియార్.. ఎక్కడుందో తెలుసా?

Mini Switzerland: మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా ప్ర‌సిద్ధి చెందిన‌ ‘ఖజ్జియార్’ హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని డల్హౌసీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న ప‌ట్ట‌ణం. ఇక్కడి అడవులు, సరస్సులు, పచ్చని వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తాయి. స్విట్జర్‌ల్యాండ్ వెళ్లలేని వారు ఈ ఖజ్జియార్ వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు.మరి ఈ మినీ స్విట్జర్లాండ్ విశేషాలేంటో చూద్దామా!


సుందరమైన సరస్సు..
ఈ ఖజ్జియార్ సరస్సు 1920 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ సూర్యోద‌య‌, సూర్యాస్త‌మ‌య దృశ్యాలు మ‌న‌సును క‌ట్టిప‌డేస్తాయి. ప‌చ్చిక బ‌య‌ళ్లు లాంటి కొండ‌ల చుట్టూ విస్త‌రించిన ఈ స‌ర‌స్సు ప్ర‌కృతి ప్రేమికుల మ‌దిని దోచేస్తుంది. చాలా మంది ఇక్క‌డే క్యాంపింగ్ ఏర్పాటు చేసుకుని ఎంజాయ్ చేస్తారు. ఇక్కడి నుంచి కైలాస పర్వతాన్ని కూడా చూడవచ్చు.

కట్టిపడేసే ప్రకృతి..
దట్టమైన అడవులు, పచ్చిక భూములు, సహజ ప్రకృతి సౌందర్యంతో ఆకట్టుకునే ఖజ్జియార్‌ను ఏడాది పొడవునా సందర్శించవచ్చు. ఇక్కడ ఎప్పుడూ ఆహ్లాదభరిత వాతావరణం ఉంటుంది. జనవరి,ఫిబ్రవరి నెలల్లో ఖజ్జియార్ వెళ్లే రహదారి ఊహించని విధంగా హిమపాతంతో మూసుకుపోతుంది. కాబట్టి ఆ సమయాల్లో వెళ్లకపోవడమే ఉత్తమం.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×