E-Paper
Advertisement

North Korea : యుద్దానికి కిమ్ సన్నాహాలు.. సైన్యానికి ఆదేశాలు.. అణుయుద్ధం తప్పదా?

North Korea : యుద్దానికి కిమ్ సన్నాహాలు.. సైన్యానికి ఆదేశాలు.. అణుయుద్ధం తప్పదా?
Advertisement
North Korea

North Korea : ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పొరుగు దేశం దక్షిణ కొరియా, అగ్రదేశం అమెరికాపై యుద్దానికి సిద్దమవుతున్నారు. ఇప్పటికే సైన్యానికి ఆదేశాలు కూడా జారీ చేశారు. యుద్దానికి సిద్దం కావాలని సైన్యాన్ని సన్నద్దం చేశారు. ఉత్తరకొరియాకు చెందిన వార్తా సంస్థ కేసీఎన్‌ఏ ఈ వార్తలను ప్రసారం చేస్తోంది.

Advertisement

అమెరికా, దక్షిణ కొరియా దేశాలు ఈ నెల 21 నుంచి 24 వరకు సంయుక్త సైనిక విన్యాసాలకు సిద్దమవుతున్నాయి. దీనిపై కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సైన్యాన్ని యుద్దానికి సిద్దం కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయుధాల ఉత్పత్తిని పెంచాలని కూడా ఆదేశించారు. అటు, సైన్యంలో కీలక పదవుల్లో ఉన్నవారిని కూడా చకాచకా మార్చేస్తున్నారు. సైనిక జనరల్‌గా ఉన్న పాక్‌-సు-ఇల్‌ స్థానంలో కొత్త జనరల్‌గా రి యాంగ్‌ గిల్‌ను నియమించారు.

కిమ్ నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్దంతో ప్రపంచంలో పలుదేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్నాయి. ఇప్పుడు మరో యుద్దం జరిగితే మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. అటు, కిమ్ లాంటి వ్యక్తి అధ్యక్షుడుగా ఉన్న దేశం యుద్దానికి సిద్దమైతే.. అణ్వాయుధాల వాడకం కూడా జరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. మానవుల మూత్రం వల్ల అతిపెద్ద ముప్పు? పరిశోధనలో కొత్త విషయాలు

మిస్‌‌ వరల్డ్‌‌-2026 పోటీలు.. జోహెరి మెలాకు ప్రపంచ సుందరి కిరీటం, వియత్నాంలో అంగరంగ..

వివాహంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి, కాంగోలో ఘటన

ఆఫ్రికా పెరిగింది, అమెరికా అలిగింది.. కొత్త ప్రపంచ పటానికి UN ఆమోదం

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

Big Stories

Advertisement
×