BigTV English

PM Modi latest news : 2024లో మహిళా ప్రధాని.. మోదీకి ఛాన్స్ లేదన్న గురూజీ..

PM Modi latest news : 2024లో మహిళా ప్రధాని.. మోదీకి ఛాన్స్ లేదన్న గురూజీ..
Guruji about Modi ji

Guruji about Modi ji(PM Modi news today in telugu):

2024లో దేశానికి కాబోయే ప్రధానమంత్రి ఎవరు? ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న అంటున్నారా? 2024లో ప్రధాని మోడీ మళ్లీ గెలిచే అవకాశం లేదట. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు కర్ణాటకకు చెందిన ఓ స్వామిజీ. ఆయన పేరు యశ్వంత్ గురూజీ. శనేశ్వర్ ఆలయంలో ఉంటున్న గురూజీ ప్రధాని మోడీ గురించి ఆసక్తికరమైన జోస్యం చెప్పారు.


2024లో ప్రధాని మోడీ పదవి నుంచి దిగిపోతారని గురూజీ తెలిపారు. మహా శివరాత్రి అనంతరం పరిణామాలు వేగంగా మారిపోతాయంటున్నారు. అంతే కాదు.. దేశానికి 2024లో ఓ మహిళ ప్రధానిగా ఉంటారని ఆయన చెబుతున్నారు. దీంతో ఎవరు ప్రధాని అవుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది.

ఒకవేళ యశ్వంత్‌ గురూజీ చెప్పినట్టు 2024లో బీజేపీ కాకుండా ఇండియా కూటమి గెలిస్తే.. సోనియాగాంధీ లేక ప్రియాంక గాంధీ, మమతా బెనర్జీలాంటి వాళ్లు ప్రధాని అవుతారా? లేదంటే ఇంకెవరైనా మహిళకు ఆ ఛాన్స్ వస్తుందా? అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి యశ్వంత్ గురూజీ చెప్పిన జోస్యం.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×