E-Paper
Advertisement
PM Netanyahu: రకరకాల వార్తలు.. నేనే బతికే ఉన్నా.. మీడియా ముందుకు ఇజ్రాయెల్ పీఎం.. ఇరాన్ ఆ ఛాన్స్ లేదు
Iran War: ఇరాన్ టార్గెట్ ఫిక్స్.. చమురు క్షేత్రాల తర్వాత, నెక్ట్స్ ఇంటర్నెట్ కేబుల్స్? అప్పుడే ఆందోళనలు షురూ!

Iran War: ఇరాన్ టార్గెట్ ఫిక్స్.. చమురు క్షేత్రాల తర్వాత, నెక్ట్స్ ఇంటర్నెట్ కేబుల్స్? అప్పుడే ఆందోళనలు షురూ!

Iran War: ఇరాన్ యుద్దం కొత్త మలుపు తిరుగుతుందా? పొరుగు దేశాల చమురు క్షేత్రాలపై దాడులు తీవ్రతరం చేసిన ఇరాన్, నెక్ట్స్ టార్గెట్ ఏంటి? ఇంటర్నెట్‌పై గురి పెట్టనుందా? ఎందుకు టెక్ కంపెనీలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి? అదే జరిగితే ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లో తీవ్ర ప్రభావం చూపుతుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇరాన్ టార్గెట్ ఫిక్స్.. అప్పుడే భయాందోళనలు ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం నాలుగో వారానికి చేరింది. ముగింపు కనబడుతున్న తరుణంలో […]

Iran Drone Attacks: అమెరికాలో ఇరాన్ డ్రోన్ల కలకలం.. రక్షణ.. విదేశాంగ మంత్రులే టార్గెట్?
Drones Hit Kuwait Oil Refinery: కువైట్ ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ల దాడులు.. ఉత్తర ఇరాక్‌లో అమెరికా స్థావరాలపై..

Drones Hit Kuwait Oil Refinery: కువైట్ ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ల దాడులు.. ఉత్తర ఇరాక్‌లో అమెరికా స్థావరాలపై..

Drones Hit Kuwait Oil Refinery: అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ బెంబేలెత్తిపోతోంది. ఇరాన్ టాప్ నేతలు మృత్యువాతపడడంతో ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో పొరుగుదేశాలపై మిస్సైళ్లు, డ్రోన్ల దాడులతో విరుచుకుపడుతోంది. ఖతార్, కువైట్, ఉత్తర ఇరాక్‌లోని అమెరికా వైమానిక స్థావరాలపై దాడులు తీవ్రతరం చేసింది ఇరాన్. కువైట్ ఆయిల్ రిఫైనరీపై  ఇరాన్ డ్రోన్ల దాడులు ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్ నగరాలు, గల్ఫ్ దేశాల్లో కొన్ని దేశాల చమురు, గ్యాస్ క్షేత్రాలు, మౌలిక సదుపాయాలపై […]

India’s Gas Woes: భారత్‌కు గ్యాస్ కష్టాలు రెట్టింపు.. చిక్కుకున్న 3.2 లక్షల టన్నుల ఎల్పీజీ, చమురు కంపెనీలకు కేంద్రం ఆదేశం

India’s Gas Woes: భారత్‌కు గ్యాస్ కష్టాలు రెట్టింపు.. చిక్కుకున్న 3.2 లక్షల టన్నుల ఎల్పీజీ, చమురు కంపెనీలకు కేంద్రం ఆదేశం

India’s Gas Woes: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయా? కీలక నేతలను కోల్పోయిన బాధలో ఇరాన్ మిస్సైళ్ల వర్షం కురిపిస్తోందా? పొరుగుదేశాల్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై ఎక్కుపెట్టిందా? ఇంతకీ హర్మూజ్ జలసంధి భారత్‌కు చెందిన గ్యాస్ నౌకలు ఎన్ని ఉన్నాయి? గ్యాస్, ఆయిల్ నిల్వల డేటా ఇవ్వాలని కంపెనీలను కేంద్రం ఎందుకు ఆదేశించింది? ఇరాన్‌తో తీవ్రమవుతున్న పరిస్థితులు.. హర్మూజ్ జలసంధిలో 22 భారత్ నౌకలు ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో నౌకల రవాణాకు […]

Trump Warning: భగ్గుమన్న ట్రంప్.. ఖతార్ జోలికి మళ్లీ వస్తే, ఇరాన్‌లో గ్యాస్ క్షేత్రాన్ని ధ్వంసం చేస్తాం

Trump Warning: భగ్గుమన్న ట్రంప్.. ఖతార్ జోలికి మళ్లీ వస్తే, ఇరాన్‌లో గ్యాస్ క్షేత్రాన్ని ధ్వంసం చేస్తాం

Trump Warning: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కీలక నేతలు హతమైనా వారి దూకుడు చూసి అగ్రరాజ్యం షాకవుతోంది. యుద్ధం ముగిసిందని భావిస్తున్న తరుణంలో ఖతార్‌పై గతరాత్రి మిస్సైళ్ల వర్షం కురిపించింది ఇరాన్. ఖరాత్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రస్‌ లాఫాన్‌ నగరంపై విరుకుపడింది. ఈ విషయం తెలియగానే అమెరికా అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. అంతేకాదు ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్‌కు మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు ఖతార్‌ […]

Iran strike on Qatar: ఇరాన్ దూకుడు..  ఖతార్‌ గ్యాస్, చమురు క్షేత్రాలపై దాడులు, భారీగా నష్టం?
Trump Exit Bonus: బోనస్‌గా 2600 డాలర్లు ఇస్తాం.. ఇండియాకు వెళ్లిపోండి, అక్రమ వలసదారులకు ట్రంప్ వార్నింగ్!

Trump Exit Bonus: బోనస్‌గా 2600 డాలర్లు ఇస్తాం.. ఇండియాకు వెళ్లిపోండి, అక్రమ వలసదారులకు ట్రంప్ వార్నింగ్!

అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేత ప్రక్రియ సరికొత్త మలుపు తిరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ నివాసితులను సాగనంపేందుకు వినూత్న వ్యూహాన్ని అమలులోకి తెచ్చారు. బలవంతపు బహిష్కరణలు అలాగే అరెస్టుల వల్ల తలెత్తే ఉద్రిక్తతలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లే వారికి భారీ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. దీనిని ‘ఎగ్జిట్ బోనస్’ పథకంగా పిలుస్తున్నారు. ఈ నిర్ణయం వలసదారుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ పథకం ప్రకారం.. స్వచ్ఛందంగా […]

Netanyahu: ‘నేను బతికే ఉన్నా’.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొత్త వీడియోలు

Netanyahu: ‘నేను బతికే ఉన్నా’.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొత్త వీడియోలు

Netanyahu: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెన్జమిన్ నెతన్యాహు మరణించారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆయన తనదైన శైలిలో ఫుల్‌స్టాప్ పెట్టారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఆరోగ్యంగానే విధుల్లో పాల్గొంటున్నానని స్పష్టం చేస్తూ వరుస వీడియోలను విడుదల చేశారు. ప్రత్యర్థులు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టడమే కాకుండా, తన ఉనికిని చాటుకుంటూ నెతన్యాహు తన అధికారిక ఖాతాల ద్వారా ఈ వీడియోలను పంచుకున్నారు. తాజాగా విడుదలైన వీడియోలో అమెరికా రాయబారి మైక్ హకబీతో కలిసి […]

Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీ ఎక్కడ? రష్యాలో లేడన్న ఇరాన్, వేటాడుతాం..
Trump on Iran War: త్వరలో ఇరాన్‌ యుద్ధం ఎండ్.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు, సహకరించని మిత్రులు
Dubai International Airport: మంటల్లో దుబాయ్ ఎయిర్‌పోర్టు.. ఇంధన ట్యాంక్‌పై డ్రోన్ దాడి, ఆలస్యంగా ఫుటేజ్

Dubai International Airport: మంటల్లో దుబాయ్ ఎయిర్‌పోర్టు.. ఇంధన ట్యాంక్‌పై డ్రోన్ దాడి, ఆలస్యంగా ఫుటేజ్

Dubai International Airport: ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాకింది. ఫలితంగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. విమాన కార్యకలాపాలు గంటల తరబడి నిలిచిపోయాయి. దాదాపు 6 గంటల పాటు తర్వాత విమానాశ్రయంలో విమానాల కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అసలు ఏం జరిగింది? మంటల్లో దుబాయ్ ఎయిర్‌పోర్టు సోమవారం తెల్లవారుజామున దుబాయి ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఇంధన ట్యాంక్‌పై ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు […]

Pakistan Strike: కాబూల్‌లో ఓ ఆసుపత్రిపై పాకిస్థాన్ దాడులు.. 400 మందిని లేపేసింది, మూల్యం తప్పదని
America: విషాదం.. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం

Big Stories

Advertisement
×