E-Paper
Advertisement

PM Modi south africa visit : దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ.. గ్రాండ్ వెల్‌కమ్..

PM Modi south africa visit : దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ.. గ్రాండ్ వెల్‌కమ్..
Advertisement
pm modi sa

PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌లో ఘనస్వాగతం లభించింది. ఆ దేశ వైస్‌ ప్రెసిడెంట్‌ పాల్ షిపోకోసా మోదీకి స్వాగతం పలికారు. ఈ నెల 24 వరకు జరగనున్న 15వ బ్రిక్స్ సమావేశాల్లో మోడీ పాల్గొంటారు.

2019 తర్వాత బ్రిక్స్‌ దేశాధినేతలు వ్యక్తిగతంగా హాజరవుతున్న తొలి సమావేశం కావడంతో ప్రాధాన్యం పెరిగింది. ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గైర్హాజరు అవుతున్నారు. పుతిన్‌ బదులు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ సదస్సుకు హాజరవుతారు. అయితే ఈ సమావేశాల్లో మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మధ్య సమావేశం జరుగుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

15వ బ్రిక్స్ సదస్సు వివిధ సభ్యదేశాల మధ్య సహకారానికి సంబంధించి కొత్త రంగాలను గుర్తించడంతో పాటు.. అభివృద్ధిని సమీక్షించడానికి అవకాశం కల్పించగలదన్నారు మోడీ. బ్రిక్స్ సమావేశాలు ముగిసిన అనంతరం మోదీ.. అతిప్రాచీన నగరం గ్రీస్‌లో పర్యటిస్తారు. 40 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని గ్రీస్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి కానుంది.

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Big Stories

Advertisement
×