E-Paper
Advertisement

Russian Plane Crash in Ukraine : ఉక్రెయిన్‌లో కూలిన రష్యా విమానం.. 65 మంది యుద్ధ ఖైదీలు మృతి..

Russian Plane Crash in Ukraine : ఉక్రెయిన్‌లో కూలిన రష్యా విమానం.. 65 మంది యుద్ధ ఖైదీలు మృతి..
Advertisement
Russian Plane Crash in Ukraine

Russian Plane Crash in Ukraine : ఉక్రెయిన్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఆ దేశ సరిహద్దు ప్రాంతంలో రష్యాకు చెందిన యుద్ధ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు సిబ్బంది సహా మరో 9 మంది విమానంలో ఉన్నట్టు తెలుస్తోంది.

రష్యా IL-76 విమాన ప్రమాదం గురించి సమాచారం అందిందని అధ్యక్ష అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఇతర వివరాల వెల్లడికి మాత్రం నిరాకరించారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న బెల్గరాడ్ రీజియన్‌లోని ఎయిర్ ఫీల్డ్‌కు తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ప్రమాదానికి దారి తీసిన కారణాలు ఏమిటన్నదీ తెలియాల్సి ఉంది. యుద్ధ ఖైదీల మార్పిడి ప్రక్రియలో భాగంగా 65 మంది సైనికులను తరలిస్తున్నట్టు రష్యా రక్షణ శాఖ తెలిపింది.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×