E-Paper
Advertisement

Indian Sailors: ఒమన్‌ తీరంలో నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారతీయులు మృతి!

Indian Sailors: ఒమన్‌ తీరంలో నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారతీయులు మృతి!
Advertisement

Indian Sailors: ఒమన్‌ తీరంలో దారుణం చోటు చేసుకుంది. భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబె వాణిజ్య అనే నౌక పై అమెరికా బలగాలు దాడి చేసాయి. దీంతో నౌకలో ప్రయాణిస్తున్న ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా దాడిలో జరిగిన ఈ సంఘటన పై కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ తీవ్ర విచారం వ్యక్తం చేసారు.

నౌకలో 24 మంది సిబ్బంది..

Advertisement

ఒమన్‌ తీరంలోని గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతం అయిన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఎంటీ సెట్టెబెల్లో అనే ఓ నౌక చమురుతో ప్రయాణిస్తుంది. దీనిని అమెరికా కమాండ్ మిలిటరీ, అమెరికా సెంట్రల్ కమాండ్ క్షిపణుతో కలిసి దాడి చేసింది. దాడి సమయంలో మోత్తం నౌకలో 28 మంది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో 24 మంది భారతీయులు, ఇద్దరు విదేశియులు ఉన్నారు. అమెరికా దాడి చేసిన సమయంలో ముగ్గురు భారతీయ నావికులు మరణిచినట్టు కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ మరియు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా’ సంస్థ తెలిపింది.

Also Read: తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి సరికొత్త కాంతులు.. ఆలయాల అభివృద్ధికి సర్కార్ వేసిన ప్లాన్ ఇదే..!

మేమే చేసాం..

Advertisement

అమెరికా ఇరాన్ దేశాల మద్య జరుగుతున్న ఉద్రిక్తతల సందర్బంగా ఇరాన్ చమురును రవాణా చేస్తున్న ఈ నౌక తమ ఆదేశాలను పాటించలేదని, అందుకే మేము ఈ నిర్ణయం తీసుకుని దాడి చేసామని అమెరికా సైన్యం తెలిపింది. ఈ దాడి మేమే చేశామని అమెరికా ప్రకటించింది.

Also read: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా? కంప్రెసర్ పేలిపోతుంది జాగ్రత్త !

 

Related News

తగలబడిన పెర్రీ.. ఐదుగురు మృతి, 80 మంది మిస్సింగ్, ఫిలిప్పిన్స్‌‌లో ఘోరం

ప్రపంచ అధినేతల జీతాల లిస్ట్ ఇదే, సింగపూర్ ప్రధాని సాలరీ చూస్తే నోరెళ్లబెడతారు!

అమ్మబాబోయ్.. నూడుల్స్‌లో బతికున్న ఎలుక పిల్ల.. రెస్టారెంట్‌పై కేసు నమోదు!

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. మానవుల మూత్రం వల్ల అతిపెద్ద ముప్పు? పరిశోధనలో కొత్త విషయాలు

మిస్‌‌ వరల్డ్‌‌-2026 పోటీలు.. జోహెరి మెలాకు ప్రపంచ సుందరి కిరీటం, వియత్నాంలో అంగరంగ..

వివాహంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి, కాంగోలో ఘటన

ఆఫ్రికా పెరిగింది, అమెరికా అలిగింది.. కొత్త ప్రపంచ పటానికి UN ఆమోదం

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

Big Stories

Advertisement
×