BigTV English

Twitter: మస్క్ షాకింగ్ నిర్ణయం.. భారత్‌లో ట్విట్టర్ ఆఫీస్‌లు క్లోజ్

Twitter: మస్క్ షాకింగ్ నిర్ణయం.. భారత్‌లో ట్విట్టర్ ఆఫీస్‌లు క్లోజ్

Twitter: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక ఆ సంస్థ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. వాణిజ్య ప్రకటనలు తగ్గిపోవడంతో సంస్థ నష్టాల్లోకి జారుకుంది. ఈక్రమంలో ట్విట్టర్‌ను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు మస్క్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. కొత్త కొత్త ప్లాన్‌లను అమలు చేస్తున్నాడు.


ఇప్పటికే ట్విట్టర్‌లోని 50 శాతం మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపాడు. అలాగే కొత్తగా ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చాడు. ట్విట్టర్‌కు సంబంధించిన అనేక విలువైన ఆస్తులను వేలం వేశాడు. భారత్‌లో ఉన్న తమ ఉద్యోగుల్లో దాదాపు 90 శాతం మందిని తొలగించాడు.

ఈక్రమంలో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడంతో భారత్‌లో ఉన్న మూడు ఆఫీసుల్లో రెండింటిని మూసివేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబైలో ఉన్న ఆఫీసులను మూసి వేసి అందులో పనిచేస్తున్న సిబ్బందికి శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చినట్లు సమాచారం. అలాగే బెంగళూరులో ఉన్న ఆఫీసులో మాత్రం యాదావిధిగా సేవలు కొనసాగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×