BigTV English

USA: ఉక్రెయిన్‌ను గెలిపించడమే మా లక్ష్యం: అమెరికా

USA: ఉక్రెయిన్‌ను గెలిపించడమే మా లక్ష్యం: అమెరికా

USA: ఉక్రెయిన్‌పై రష్యా పోరు కొనసాగుతూనే ఉంది. మిసైళ్ల దాడులు, బాంబుల మోతతో ఉక్రెయిన్ దద్దరిల్లుతోంది. రష్యా దాడిని ప్రతిఘటించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది.


అయితే ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌ విజయం సాధించేందుకు తమ వంతు సాయం చేస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. ఉక్రెయిన్‌ను గెలిపించడమే తమ లక్ష్యమని, ఆ దేశ యుద్ధ సామర్థ్యం పెంచుతామని ప్రకటించింది. ఇందుకోసం నాటో దేశాలతో కలిసి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని వెల్లడించింది.

జర్మనీ కూడా ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని ప్రకటించింది. 14 లెపర్డ్ 2 ఏ6 యుద్ధ ట్యాంకులను అందిస్తామని వెల్లడించింది. ఈక్రమంలో రష్యా ఉక్రెయిన్‌పై దాడులను మరింత ఉద్ధృతం చేసింది. మిసైళ్లు, ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడుతోంది.


Tags

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×