E-Paper
Advertisement

Violent In Mali Central region: మాలిలో హింసాత్మకం, 26 మందిని చంపిన దుండగులు

Violent In Mali Central region: మాలిలో హింసాత్మకం, 26 మందిని చంపిన దుండగులు
Advertisement

Violent in Mali Central region(Today’s international news): ఆఫ్రికాను చీకటి ఖండమని అంటారు. ఇక్కడ ఏదో దేశంలో నిత్యం హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. మధ్య, ఉత్తర మాలి గురించి చెప్పనక్కర్లేదు. దశాబ్ద కాలంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ఒకప్పుడు అధికారంలో తీవ్రవాద ముఠాలు ఉండేవి. వారి ఆగడాలు తట్టుకోలేక ఫ్రెంచ్ సైన్యం సాయంతో ఆ దేశ భద్రతా బలగాలు వారిని తరిమికొట్టాయి. ఇక వారి పనైపోయిందని అందరూ భావించారు. వారంతా గ్రూప్‌గా ఏర్పడి గ్రామాలు, సైనికులపై దాడులకు తెగబడుతున్నారు. వీరికి అల్‌ఖైదా నుంచి అండదండ లున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజాగా మాలి దేశంలో దుండగులు 26మందిని బలి తీసుకున్నారు. సెంట్రల్ మాలి సరిహద్దు బుర్కినా ఫసోతో కలిగివుంది. అయితే సోమవారం డెంబో గ్రామంలో ప్రజలు పొలాల్లో పనులు చేసుకుంటుండగా దుండగులు ఒక్కసారిగా తెగబడ్డారు.

ALSO READ: అవినీతి కేసులో ఏకంగా దేశ ప్రధానికే సమన్లు.. ప్రపంచ వ్యాప్తంగా చర్చ

Advertisement

ఈ ఘటనలో 26 మందిని చంపేశారు. దీనికి అక్కడి ఏ గ్రూప్ బాధ్యత వహించలేదు. సాధారణంగా మాలి లో గ్రామీణ ప్రజలపై అల్‌ఖైదాకు అనుబంధంగా పని చేస్తున్న జేఎన్ఐఎం గ్రూప్ ఉంది. వీళ్లు తరచూ గ్రామాలపై పడి అక్కడి ప్రజలను హింసించి చంపేస్తున్నారు. ఈనెలలో ఓ మ్యారేజ్ వేడుకల్లో 21మందిని పొట్టనబెట్టుకుంది. తాజా దాడి కూడా వారి పనేనని అక్కడి ప్రభుత్వం అనుమానం వ్యక్తంచేస్తోంది.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×