E-Paper
Advertisement

BMRCL Jobs: పదో తరగతితో మెట్రోలో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.59వేలు.. ఇంకెందుకు ఆలస్యం..

BMRCL Jobs: పదో తరగతితో మెట్రోలో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.59వేలు.. ఇంకెందుకు ఆలస్యం..
Advertisement

BMRCL Recruitment: టెన్త్ క్లాస్ లేదా ఐటీఐ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి శాలరీ కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

బెంగళూరు, మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) లో వివిధ ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోండి. మే 22న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

మెయింటైనర్ పోస్టులు : 150

మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) లో మెయింటైనర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

పోస్టులు  – వెకెన్సీలు:

మెయింటైనర్ : 150 ఉద్యోగాలు

దరఖాస్తుకు చివరి తేది: అర్హత ఉన్న అభ్యర్థులు మే 22 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్ క్లాస్, ఐటీఐ పాసై ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోండి.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 ఏళ్లు మించరాదు. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉండును. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉండును. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉండును.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.25,000 నుంచి రూ.59,060 వరకు వేతనం కల్పిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా, రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://english.bmrc.co.in/career/

అప్లికేషన్ లింక్: https://recruitp.bmrc.co.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.25,000 నుంచి రూ.59,060 వరకు వేతనం కల్పిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

Also Read: ISRO Recruitment: ఇస్రోలో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.56వేల జీతం, ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా..

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం పోస్టులు: 150

దరఖాస్తుకు చివరి తేది: మే 22

Also Read: Pilot job: ఇండియాలో పైలట్‌, ఎయిర్ హోస్టెస్‌కు వచ్చే జీతం ఎంత? ఆ జాబ్స్‌కు ఎలా అప్లై చేయాలి?

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×