Planning Department: ఏపీ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. ఎంబీఏ లేదా పీజీ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఏపీ ప్లానింగ్ డిపార్ట్ మెంట్‌లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభిస్తుంది. అర్హత ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లో కాంట్రాక్ట్ విధానంలో ఏడాది కాలానికి 175 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 13న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. అర్హత ఉన్న వారు కచ్చితంగా దరఖాస్తు చేసుకోండి. సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 175
ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు వారీగా వెకెన్సీలు..
యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు: 175
విద్యార్హత: ఎంబీఏ లేదా పీజీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 13 (అభ్యర్థులు ఆ లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది)
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60,000 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే అర్హులైన వారు దరఖాస్తు చేసుకోండి.
వయస్సు: 2025 మే 1 నాటికి 40 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల
ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతలు, పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కింద వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.
వెబ్ సైట్: https://apsdpscareers.com/YP.aspx
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు అందరూ దరఖాస్తు చేసుకోండి. ఇలా అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. మంచి వేతనం కూడా ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60,000 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే అర్హులైన వారు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం కొట్టండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 175
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 13
Also Read: Tech Mahindra Jobs: టెక్ మహీంద్రాలో ఉద్యోగాలు.. అర్హతలు ఏంటి..? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి?