E-Paper
Advertisement

GMC Recruitment: ఆ జిల్లాలో భారీగా జాబ్స్.. పది పాసైతే చాలు, జీతం రూ.22,750

GMC Recruitment: ఆ జిల్లాలో భారీగా జాబ్స్.. పది పాసైతే చాలు, జీతం రూ.22,750
Advertisement

GMC Recruitment: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ విధానంలో పలు పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. డిగ్రీ, డిప్లొమా, టెన్త్, ఐటీఐ,  ఎంఎల్‌టీ ఉత్తీర్ణత సాధించిన వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.

ప్రభుత్వ మెడికల్ కళాశాల మహేశ్వరం రంగారెడ్డి జిల్లా (GMC RANGAREDDY) ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 10వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 63

ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

పోస్టులు – వెకెన్సీలు:

ల్యాబ్‌ అటెండెంట్‌: 13
రిఫ్రాక్షనిస్ట్‌/ఆప్టీషియన్‌: 01
రేడీయోగ్రాఫిక్‌ టెక్నీషియన్‌: 04
ఓటీ టెక్నీషియన్‌: 04
అనస్థీషియా టెక్నీషియన్‌: 04
డెంటల్‌ టెక్నీషియన్‌: 01
బ్లడ్ బ్యాంక్‌ టెక్నీషియన్‌: 04
రికార్డ్‌ క్లర్క్‌/ రికార్డ్‌ అసిస్టెంట్: 01
కాటలొగర్‌: 01
మ్యూసియం అసిస్టెంట్ కమ్‌ ఆర్టిస్ట్‌: 01
ఆడియో విజువల్ టెక్నీషియన్‌: 01
వార్డ్‌ బాయ్‌: 04
దోబి/ప్యాకర్స్‌:
కార్పెంటర్‌: 01
బార్బర్‌: 03
టైలర్‌: 01
ఎలక్ట్రీషియన్‌: 03
ప్లంబర్‌: 02
థియేటర్‌ అసిస్టెంట్: 06
గ్యాస్‌ ఆపరేటర్‌: 02
ఈసీజీ టెక్నీషియన్‌: 03

Also Read: NMDC Recruitment: డిగ్రీ, ఐటీఐతో 934 ఉద్యోగాలు, రేపే లాస్ట్ డేట్.. శాలరీ రూ.లక్షల్లో

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, టెన్త్, ఐటీఐ, ఎంఎల్‌టీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 18 నుంచి 46 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

వేతనం: నెలకు రూ.15,600 నుంచి రూ.22750 ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా..

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.100 ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 10

చిరునామా: దరఖాస్తు ఫారంను ఆఫీస్‌ ఆఫ్‌ ది ప్రిన్సిపల్, ప్రభుత్వ వైద్య కళాశాల, మహేశ్వరం, బీఐఈటీ క్యాంపస్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా అడ్రస్ కు పంపాలి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా..

నోటిఫికేషన్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://rangareddy.telangana.gov.in/

Also Read: Court Jobs: నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. ఏపీలో 1620 ఉద్యోగాలకు నోటిఫికేషన్..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×