BigTV English

ISRO Recruitment: ఇస్రో నుంచి భారీ నోటిఫికేషన్.. స్టార్టింగ్ జీతమే రూ.56వేలు, ఇంకా 2 రోజులే

ISRO Recruitment: ఇస్రో నుంచి భారీ నోటిఫికేషన్.. స్టార్టింగ్ జీతమే రూ.56వేలు, ఇంకా 2 రోజులే

ISRO Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. బీఈ, బీటెక్‌(మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌, సీఎస్‌), గేట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పాలి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు భారీ వేతనం అందిస్తారు. ప్రారంభ వేతనమే నెలకు రూ.56 వేల వరకు ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.


ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ISRO) సైంటిస్ట్‌, ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మే 19 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 63


ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ లో పలు రకాల పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో సైంటిస్ట్, ఇంజినీర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీల వారీగా చూసినట్లయితే..

సైంటిస్ట్‌/ఇంజినీర్‌(ఎలక్ట్రానిక్స్‌): 22 పోస్టులు

సైంటిస్ట్‌/ఇంజినీర్‌(మెకానికల్‌): 33

సైంటిస్ట్‌/ఇంజినీర్‌(కంప్యూటర్‌ సైన్స్‌): 08

దరఖాస్తుకు ప్రారంభ తేది:  ఏప్రిల్ 29

దరఖాస్తుకు చివరి తేది: మే 19

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌(మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌, సీఎస్‌), గేట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయస్సు: 28 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.56వేల వరకు జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు రూ.250 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.isro.gov.in

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. నెలకు రూ.56 వేల జీతం అందజేస్తారు. మరి ఇలాంటి అవకాశాన్ని అర్హత ఉన్న వారు సద్వినియోగం చేసుకోండి. ఇస్రో ఉద్యోగ అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకుండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

Also Read: Inter Supplementary Exams: ఇంటర్ స్టూడెంట్స్‌కు అలర్ట్.. సప్లిమెంటరీ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం వెకెన్సీల సంఖ్య: 63

దరఖాస్తుకు చివరి తేది: మే 19

ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ

జీతం: రూ.56,000

Related News

Apprentice Posts: రైల్వే నుంచి మరో భారీ నోటిఫికేషన్.. పది పాసైన వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు, ఇంకెందుకు ఆలస్యం

RRB Group-D: పదో తరగతి అర్హతతో 32,438 ఉద్యోగాలు.. ఇలా చదివితే ఉద్యోగం మీదే గురూ, రోజుకు 5 గంటలు చాలు..!

SSC Constable: ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. నెలకు రూ.81,000 జీతం.. ఇదే మంచి అవకాశం బ్రో

DDA: డీడీఏ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. ఎక్స్‌లెంట్ జాబ్స్, ఇదే మంచి అవకాశం

Prasar Bharati Jobs: డిగ్రీతో ప్రసార భారతిలో ఉద్యోగాలు.. మంచి వేతనం, సింపుల్ ప్రాసెస్

APSRTC: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, పూర్తి వివరాలు ఇదిగో..

BEL Recruitment: బెల్‌ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. మంచి వేతనం, ఈ అర్హత ఉంటే జాబ్..!

Police Constable: 7565 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. భారీ వేతనం, ఇంటర్ పాసైతే చాలు

Big Stories

×