APMSRB Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్ అనే చెప్పాలి. రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో పలు ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి రూ.లక్షల్లో జీతం ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగాలు, పోస్టులు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం తదితర వివరాల గురించి
ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ (ఏపీఎంఎస్ఆర్‌బీ) మంగళగిరి, గుంటూరు జిల్లా కాంట్రాక్ట్ విధానంలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు జులై 17వ తేదీ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 77
ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వివరాలు
ప్రొఫెసర్స్: 37 పోస్టులు
అసోసియేట్ ప్రొఫెసర్స్: 40 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 69 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనాన్ని నిర్ధారించారు. ప్రొఫెసర్ ఉద్యోగానికి నెలకు రూ.2లక్షల నుంచి రూ.2,50,000, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రూ.1,50,000 నుంచి రూ.2లక్షల జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఇంటర్వ్యూ తేది: 2025 జులై 17
వేదిక: ఆఫీసర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఓల్డ్ జీజీహెచ్ క్యాంపస్, హనుమాన్ పేట, విజయవాడ వద్ద ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి.
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు వెంటనే అప్లై చేసుకోండి. ప్రొఫెసర్ ఉద్యోగానికి నెలకు రూ.2లక్షల నుంచి రూ.2,50,000, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రూ.1,50,000 నుంచి రూ.2లక్షల జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 77
ఇంటర్వ్యూ తేది: జులై 17
ALSO READ: Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగ అవకాశాలు.. భారీ వేతనాలు, డోంట్ మిస్