E-Paper
Advertisement

APPSC JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయ్..

APPSC JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయ్..
Advertisement

APPSC JOBS: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఏపీపీఎస్‌సీ(ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) గుడ్ న్యూస్ చెప్పింది. 8 నోటిఫికేషన్లకు సంబంధించి ఏప్రిల్ లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ విధానంలో ఏప్రిల్ 27 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టులకు, అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ కెమిస్ట్ , అసిస్టెంట్‌ ఎలిక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌, ఏఎస్‌వో, ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన కొన్ని నోటిఫికేషన్లతో పాటు టీడీపీ-జనసేన-బీజేపీ(కూటమి) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన నోటిఫికేషన్లకు కలుపుకుని వాటికి సంబంధించిన పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.

Advertisement

Also Read: APCOB Bank Recruitment: భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే లైఫ్ సెట్.. ఇదిగో లాస్ట్ డేట్..!

పూర్తి వివరాలను అఫీషియల్ వెబ్ సైట్‌లో చూడండి..

Advertisement

అఫీషియల్ వెబ్ సైట్: https://portal-psc.ap.gov.in

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×