BigTV English

BEL Jobs: బీటెక్ అర్హతతో ఉద్యోగాలు..

BEL Jobs: బీటెక్ అర్హతతో ఉద్యోగాలు..

BEL Jobs: బీఈ, బీటెక్ చేసి ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. బెంగళూరులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కాంట్రాక్ట్ విధానంలో ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.


మొత్తం ఉద్యోగాల సంఖ్య: 40

ఇందులో రెండు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజినీర్-1, ట్రైనీ ఇంజినీర్-35 ఉద్యోగాలున్నాయి.


విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి బీఈ, బీటెక్, బీఎస్సీ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా చూస్తారు.

వయస్సు: ప్రాజెక్ట్ ఇంజినీర్ 32 ఏళ్లు, ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు. (ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూడీ వారికి 10 ఏళ్ల సడలింపు ఉంటుంది)

జీతం: ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు రూ.400, ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగానికి రూ.150 ఉంటుంది.

ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేది: 2024 జనవరి 1

Related News

Clerk Jobs: భారీగా క్లర్క్ పోస్టులు.. మంచి వేతనం.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!

Constable Jobs: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పది పాసైతే చాలు.. రూ.69వేల జీతం

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

Big Stories

×