E-Paper
Advertisement

Canara Bank Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు

Canara Bank Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు
Advertisement

Canara Bank Jobs: బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్.. కెనరా బ్యాంక్ దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3000 అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీలోపు అప్లై చేసుకోవచ్చు.

తెలంగాణ- 120 పోస్టులు
ఏపీ- 200 పోస్టులు
కర్ణాటక- 600 పోస్టులు
తమిళనాడు- 350 పోస్టులు

Advertisement

అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి: అభ్యర్థులు 2024 సెప్టెంబర్ 1 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

Advertisement

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల, ఇంటర్, డిగ్రీ మార్కులు, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ టెసట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

శిక్షణ కాలం: ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు.

స్టైపండ్ : అప్రెంటీస్ పోస్టులకు నెలకు రూ.15 వేల స్టైపెండ్ ఇస్తారు.

Also Read: ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. 437 ఉద్యోగాలకు నోటిఫికేషన్

దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ముందుగా కెనరా బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ https: // www. canarabank.com/ ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత కెరీర్ సెక్షన్ లోకి వెళ్లి అప్రెంటీస్ అప్లికేషన్ పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫారంలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలను నమోదు చేయాలి. అనంతరం ఫొటో, సిగ్నీచర్ సహా అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి . ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి. అప్లికేషన్ వివరాలు అన్నీ మరో సారి చెక్ చేసుకుని సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 21, 2024
చివరి తేదీ: అక్టోబర్ 4, 2024

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×