E-Paper
Advertisement

DMHO Jobs: ఆ జిల్లా వారికి అద్భుత అవకాశం.. శాలరీ రూ.52,000.. ఇంటర్వ్యూకి వెళ్తే చాలు

DMHO Jobs: ఆ జిల్లా వారికి అద్భుత అవకాశం.. శాలరీ రూ.52,000.. ఇంటర్వ్యూకి వెళ్తే చాలు
Advertisement

DMHO Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది సూపర్ న్యూస్. మహబూబ్‌నగర్ జిల్లా నిరుద్యోగులకు మంచి అవకాశం అనే చెప్పవచ్చు. జిల్లాలోని ప్రధాన మంత్రి జంజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ పరిధిలోని డిస్ట్రిక్‌ మెడికల్ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ కాంట్రాక్ట్ విధానంలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జస్ట్ ఇంటర్వ్యూ ద్వారానే ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు మే 30న వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 3

Advertisement

ప్రధాన మంత్రి జంజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ పరిధిలోని డిస్ట్రిక్‌ మెడికల్ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ కాంట్రాక్ట్ విధానంలో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ఇందులో మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, పారా మెడిక్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

పోస్టులు – వెకెన్సీలు:

మెడికల్ ఆఫీసర్: 1 పోస్టు

ల్యాబ్ టెక్నీషియన్ : 1 పోస్టు

పారా మెడిక కమ్ అసిస్టెంట్: 1 పోస్టు

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, డీఎంఎల్‌టీ, బీఎస్సీ, ఎంఎల్‌టీ  పాసై ఉండాలి. ఎంపీహెచ్‌డబ్ల్యూ సర్టిఫికెట్ ఉండాలి.

వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు మెడికల్‌ ఆఫీసర్‌కు రూ.52,000 జీతం ఉంటుంది. ల్యాబ్‌ టెక్నీషియన్‌కు రూ.27,000 జీతం ఉంటుంది. పారా మెడిక్‌ కమ్‌ అసిస్టెంట్‌కు రూ.15,000 జీతం ఉంటుంది.

ఇంటర్వ్యూ డేట్: 2025 మే 30

చిరునామా: దరఖాస్తు ఫారంను ఆఫీసర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, ఐడీఎసీ, మహబూబ్‌నగర్

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మంచి వేతనం ఉంటుంది. ద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు మెడికల్‌ ఆఫీసర్‌కు రూ.52,000 జీతం ఉంటుంది. ల్యాబ్‌ టెక్నీషియన్‌కు రూ.27,000 జీతం ఉంటుంది. పారా మెడిక్‌ కమ్‌ అసిస్టెంట్‌కు రూ.15,000 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: NLC Recruitment: ఎన్ఎల్‌ఎసీ నుంచి భారీ నోటిఫికేషన్.. ఈ జాబ్ వస్తే రూ.లక్షకు పైగా జీతం

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం పోస్టుల సంఖ్య: 3

దరఖాస్తుకు చివరి తేది: మే 30

ALSO READ: DDA Recruitment: ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీలో 1383ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రారంభమైంది..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×