విద్యార్హత: సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. అయితే ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోనికి తీసుకుంటారు.
వయస్సు: 2025 జనవరి 7 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,09,089.
ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 2025 జనవరి 7
Also Read: Cement Corporation of India jobs: టన్త్ పాసైతే చాలు.. నెలకు రూ.40,000.. ఇప్పుడే అప్లై చేసుకోండి..!
అఫీషియల్ వెబ్సైట్: www.ceeri.res.in
అర్హత ఉన్న ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఉద్యోగానికి అప్లై చేసుకోండి. ఉద్యోగాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్