Telangana Court Exam Dates Released: తెలంగాణలో 1673 కోర్టు ఉద్యోగాలకు జనవరి నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో చాలా రకాలు ఉద్యోగాలు ఉన్నాయి. ఎగ్జామినర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, కాపీయిస్ట్, సబ్- ఆర్డినేట్ సర్వీస్ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 20 వరకు షిఫ్ట్ ల ప్రకారం పరీక్షలు జరగనున్నాయి.
ALSO READ: District Collector: జిల్లా కలెక్టర్‌కు వచ్చే జీతం ఎంత? సదుపాయలేంటీ? ఈ జాబ్‌కు ఎలా ప్రిపేర్ కావాలి?
ఎగ్జామ్ డేట్స్ ఇదిగో..
ఎగ్జామినర్: 2025 ఏప్రిల్ 15
కాపీయిస్ట్: ఏప్రిల్ 15
టైపిస్ట్: ఏప్రిల్ 15
జూనియర్ అసిస్టెంట్: ఏప్రిల్ 16
ఫీల్డ్ అసిస్టెంట్: ఏప్రిల్ 20
రికార్డ్ అసిస్టెంట్: ఏప్రిల్ 20
ALSO READ: BEL Recruitment: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. జీతమైతే రూ.90,000.. ఇంకా 4 రోజులే భయ్యా..
ALSO READ: Telangana Jobs: గుడ్ న్యూస్.. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 390 ఉద్యోగాలు.. ఇంకా వారం రోజులే..!