EPAPER

GAIL Recruitment 2024: జీఏఐఎల్‌లో 391 ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా !

GAIL Recruitment 2024: జీఏఐఎల్‌లో 391 ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా !

GAIL Recruitment 2024: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్ వర్క్ సెంటర్లు, యూనిట్లలో ఉన్న ఉద్కోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.


పూర్తి వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 391 (నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు )
విద్యార్హత:
పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్ సంబంధిత విభాగంలో, ఐటీఐ, డిప్లొమా, సీఏ ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ బీబీఏ, బీబీఎస్, బీఈ, బీటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం:
జూనియర్ ఇంజినీర్ పోస్టులకు రూ. 35,000 నుంచి రూ. 1,38,000.జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ కెమిస్ట్ ,జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు రూ.1,29,000 నుంచి రూ. 1,20,000
మిగిలిన పోస్టులకు రూ. 24,000 నుంచి రూ. 90,000.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Also Read:ఐటీబీపీలో 143 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వెంటనే అప్లై చేసుకోండి


దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 50. దివ్యాంగ అభ్యర్థులు ,ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: ఆగస్టు 8, 2024.
చివరితేదీ: సెప్టెంబరు 7,2024.

Related News

ITBP Recruitment: ఐటీబీపీలో భారీగా ఉద్యోగాలు

Indian Navy Recruitment 2024: డిగ్రీ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

RRC WR Recruitment 2024: టెన్త్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు..

Canara Bank Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

Big Stories

×