ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కలహాల వ్యవహారం మీడియాకెక్కింది. నిన్న 5 గంటల సేపు తమ కుమార్తెలు టెక్కలిలో ఉన్న ఇంటి వద్ద ఎదురుచూడగా.. ఎంతసేపటికీ గేట్లు తెరచుకోలేదు. దాంతో ఈ విషయం మీడియా కంటపడింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి రావాలని లేదంటే టెక్కలి విడిచి వెళ్లిపోవాలని అతని భార్య వాణి వార్నింగ్ ఇచ్చింది.