DDA Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. దీనికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే విడుదల అయ్యింది. అఫీషియల్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారు. ప్రస్తుతం నోటిఫికేషన్ కు సంబంధించి పోస్టుల వివరాలు, వయస్సు, సెలెక్షన్ ప్రాసెస్, ముఖ్యమైన తేదీలు గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ (డీడీఏ) లో 1732 ఉద్యోగాలను బర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఆక్టోబర్ 6 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబర్ 5 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1732
ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ (డీడీఏ) లో జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: త్వరలో ప్రకటించనున్నారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 6
దరఖాస్తుకు చివరి తేది: 2025 నవంబర్ 5
ఎగ్జామ్ తేదీలు: డిసెంబర్, జనవరి నెలల్లో ఉండొచ్చు..
వయస్సు: త్వరలోనే ప్రకటించనున్నారు.
పోస్టులు వాటి వివరాలు
డిప్యూటీ డైరెక్టర్ (అర్కిటెక్ట్) : 4 పోస్టులు
డిప్యూటీ డైరెక్టర్ (పబ్లిక్ రిలేషన్) : 1 పోస్టు
డిప్యూటీ డైరెక్టర్ (ప్లానింగ్) : 4 పోస్టులు
అసిస్టెంట్ డైరెక్టర్ (ప్లానింగ్) : 19 పోస్టులు
అసిస్టెండ్ డైరెక్టర్ (అర్కిటెక్ట్) : 8 పోస్టులు
అసిస్టెండ్ డైరెక్టర్ (ల్యాడ్ స్కేప్) : 1 పోస్టు
అసిస్టెంట్ డైరెక్టర్ (సిస్టెమ్) : 3 పోస్టులు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) : 10 పోస్టులు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) : 3 పోస్టులు
అసిస్టెంట్ డైరెక్టర్ (మినిస్టీరియల్) : 15 పోస్టులు
లీగల్ అసిస్టెంట్ : 7 పోస్టులు
ప్లానింగ్ అసిస్టెంట్: 23 పోస్టులు
అర్కిటెక్చరల్ అసిస్టెంట్: 9 పోస్టులు
ప్రోగ్రామర్ : 6 పోస్టులు
జూనియర్ ఇంజినీర్ (సివిల్) : 104 పోస్టులు
జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్/ మెకానికల్) : 67 పోస్టులు
సెక్షన్ ఆఫీసర్ (హార్టికల్చర్) : 75 పోస్టులు
నాయబ్ తహశీల్దార్: 6 పోస్టులు
జూనియర్ ట్రాన్స్ లేటర్: 6 పోస్టులు
అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్: 6 పోస్టులు
సర్వేయర్: 6 పోస్టులు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్- డీ: 44 పోస్టులు
పట్వారీ: 79 పోస్టులు
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 199 పోస్టులు
మాలి: 282 పోస్టులు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్- మినిస్టీరియల్): 745 పోస్టులు
ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే పూర్తి వివరాలు తెలియజేస్తాం..
అఫీషియల్ వెబ్ సైట్: https://dda.gov.in/
ALSO READ: Jobs in RRB: రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు.. రూ.35,400 జీతం.. ఇంకెందుకు ఆలస్యం