Telangana High Court Exams: తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది అలెర్ట్. తెలంగాణ రాష్ట్రంలో జనవరి ఫస్ట్ వీక్ లో విడుదలైన 1673 కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఆ ఉద్యోగాలకు సంబంధించిన హాల్ టికెట్స్ ఈ రోజు విడుదల అయ్యాయి.
కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లు ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, కాపీయిస్ట్, సబ్-ఆర్డినేట్ సర్వీస్ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి 20 వరకు షిఫ్ట్‌ల ప్రకారం తెలంగాణ హైకోర్టు పరీక్షలు నిర్వహించనుంది.
అఫీషియల్ వెబ్ సైట్: https://tshc.gov.in/
డైరెక్ట్ హాల్ టికెట్ లింక్: https://cdn3.digialm.com/EForms/configuredHtml/2775/92210/login.html
ఎగ్జామ్ డేట్స్..
❄ ఎగ్జామినర్- 2025 ఏప్రిల్ 15
❄ జూనియర్ అసిస్టెంట్- ఏప్రిల్ 16
❄ ఫీల్డ్ అసిస్టెంట్- ఏప్రిల్ 20
❄ రికార్డ్ అసిస్టెంట్- ఏప్రిల్ 20
❄ కాపీయిస్ట్- ఏప్రిల్ 15
❄ టైపిస్ట్- ఏప్రిల్ 15
ఇది కూడా చదవండి: UOH Recruitment: గుడ్ న్యూస్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.2,18,200 శాలరీ..
ఇది కూడా చదవండి: RFCL Recruitment: సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు.. రూ.1,00,000 పైగా వేతనం.. రేపే లాస్ట్ డేట్ భయ్యా..