UOH Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ (లైబ్రేరియన్ సైన్స్)లో ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉన్న వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(UOH) ఖాళీగా ఉన్న లైబ్రేరియన్, ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు నోటికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 28న దరఖాస్తు గడవు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. రెండు పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో వివధ రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. లైబ్రేరియన్, ఇంజినీర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు వెకెన్సీలు:
లైబ్రేరియన్: 1 పోస్టు
ఇంజినీర్: 1 పోస్టు
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 28
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ (లైబ్రేరియన్ సైన్స్) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. లైబ్రేరియన్ పోస్టుకు 62 ఏళ్లు, ఇంజినీర్ పోస్టుకు 56 ఏళ్లకు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వేతనం: ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు మంచి వేతనం కల్పిస్తారు. నెలకు లైబ్రేరియన్ పోస్టుకు రూ.1,44,200 – రూ.2,18,200 వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://uohyd.ac.in/non-teaching-project-staff/
అర్హత ఉండలి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు మంచి వేతనం కల్పిస్తారు. నెలకు లైబ్రేరియన్ పోస్టుకు రూ.1,44,200 – రూ.2,18,200 వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగం వెకెన్సీల సంఖ్య: 2
దరఖాస్తకు చివరి తేది: 2025 ఏప్రిల్ 28
ఇది కూడా చదవండి: RFCL Recruitment: సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు.. రూ.1,00,000 పైగా వేతనం.. రేపే లాస్ట్ డేట్ భయ్యా..
ఇది కూడా చదవండి: NPCIL Recruitment: ఎన్‌పీసీఐఎల్‌లో భారీగా ఉద్యోగాలు.. ఇంటర్వ్యూతో జాబ్.. జీతమైతే రూ.74,000