ITBP Recruitment 2024: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నాన్ గెజిటెడ్ గ్రూప్ -సి విభాగంలోని కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 819 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు చివరితేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 819 పోస్టులు
కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్ ) : 819 ఉద్యోగాలు
పురుషులు: 697 పోస్టులు
మహిళలు: 122 పోస్టులు
విద్యార్హత: అభ్యర్థులు టెన్త్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అంతే కాకుండా ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ కోర్సులో క్వాలిఫై అయి ఉండాలి.
శారీరక ప్రమాణాలు: ఫురుషులు ఎత్తు 165 సెంటీ మీటర్లు ఉండాలి. మహిళల ఎత్తు 155 సెంటీమీటర్లు ఉండాలి.
పురుషుల ఛాతీ 75 సెంటీమీటర్ల నుంచి 80 సెంటీమీటర్ల మధ్య ఉండాలి.
Also Read: టీహెచ్ఎస్టీఐలో మేనేజర్ పోస్టులు..అర్హతలివే !
వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 2024 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్ల నుంచి 80 సెంటీ మీటర్ల మధ్య ఉండాలి.
ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్ , ఎస్టీ, ఎస్సీలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ: అక్టోబర్ 01,2024.