E-Paper
Advertisement

NABARD Job Vacancies: రూ.36లక్షల వరకు జీతం.. ఈ జాబ్ వస్తే లైఫ్ సెట్..

NABARD Job Vacancies: రూ.36లక్షల వరకు జీతం.. ఈ జాబ్ వస్తే లైఫ్ సెట్..
Advertisement

NABARD Job Vacancies: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నాబార్డ్‌లో కాంట్రాక్ట్ విధానంలో నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 10

Advertisement

ఇందులో వివిధ విభాగాల్లో పలు రకాల ఉద్యోగాలున్నాయి. ఈటీఎల్ డెవలపర్-1, డేటా సైంటిస్ట్ -2, సీనియర్ బిజినెస్ అనలిస్ట్ -1, బిజినెస్ అనలిస్ట్-1,యూఐ/ యూఎక్స్ డెవలపర్-1, స్పెషలిస్ట్ -డేటా మేనేజ్‌మెంట్-01, ప్రాజెక్ట్ మేనేజర్- అప్లికేషన్ మేనేజ్‌మెంట్-1, సీనియర్ అనలిస్ట్ -01, సీనియర్ అనలిస్ట్- సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్-01 ఉద్యోగాలున్నాయి.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఎక్స్‌పీరియన్స్ చూస్తారు.

Advertisement

జీతం: ఉద్యోగాన్ని బట్టి ఏడాదికి రూ.12లక్షల నుంచి రూ.36లక్షల వరకు ఇవ్వనున్నారు.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి 24 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

ఎంపిక విధానం: సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.850(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.150 ఉంటుంది)

దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 5.

ఆఫీషియల్ వెబ్‌సైట్: https://www.nabard.org/Hindi/Default.aspx

also read: SBI Recruitment: సువర్ణవకాశం.. SBIలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.85,000 వరకు జీతం

ఉద్యోగం కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

 

 

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×