E-Paper
Advertisement

JNU : ఢిల్లీ జేఎన్‌యూలో ఉద్యోగాలు.. మొత్తం పోస్టులు ఎన్నంటే..?

JNU : ఢిల్లీ జేఎన్‌యూలో ఉద్యోగాలు.. మొత్తం పోస్టులు ఎన్నంటే..?
Advertisement

JNU : ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 388 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. జూనియర్ అసిస్టెంట్ -106, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ -79, మెస్ హెల్పర్-49, వర్స్స్ అసిస్టెంట్ -16, ఇంజినీరింగ్ అటెండెంట్-22 ఉద్యోగాలున్నాయి. పోస్టును అనుసరించి విద్యార్హతలు ఉంటాయి. ఉద్యోగులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మార్చి 10 తేదిలోపు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులు పంపాలి.

మొత్తం ఉద్యోగాలు : 388
విభాగాల వారీ జూనియర్‌ అసిస్టెంట్‌-106,మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌-79
మెస్‌ హెల్పర్‌-49, వర్క్స్‌ అసిస్టెంట్‌- 16, ఇంజినీరింగ్‌ అటెండెంట్‌-22
అర్హత : పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, స్టెనోగ్రఫీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణత
ఎంపిక : రాత పరీక్ష (పేపర్‌-1, పేపర్‌-2), ఇంటర్వ్యూ
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: 10-03-2023

Advertisement

వెబ్‌సైట్‌: https://www.jnu.ac.in/career

Singareni :సింగరేణిలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులు.. మొత్తం ఖాళీలు ఎన్నంటే?

Advertisement

Bank Of India : బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. మొత్తం పోస్టులు ఎన్నో తెలుసా..?

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×