E-Paper
Advertisement

ITDC Recruitment: ఇండియా టూరిజం డెవలప్‌మెంట్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు.. జీతం అక్షరాల రూ.71,000

ITDC Recruitment: ఇండియా టూరిజం డెవలప్‌మెంట్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు.. జీతం అక్షరాల  రూ.71,000
Advertisement

ITDC Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ఇండియా టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐటీడీసీ) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి గిట్ల మంచి వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ITDC) ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్(అకౌంట్స్‌), కౌంటర్‌ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 30న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Also Read: Inter Supplementary Schedule: ఇంటర్ ఫెయిల్ అయ్యారా..? అయితే డోంట్‌వర్రీ.. ఇది మీకోసమే..

మొత్తం వెకెన్సీల సంఖ్య: 8

Advertisement

ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్), కౌంటర్ అసిస్టెంట్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు:

జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) : 6 పోస్టులు

కౌంటర్ అసిస్టెంట్ : 2 పోస్టులు

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 30

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎస్‌ఎస్‌సీ టైర్‌-1లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 2025 ఏప్రిల్ 1 నాటికి 30 ఏళ్లు మించరాదు. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ లకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉండును. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉండును.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.19,970 నుంచి రూ.71,610 వేతనం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.

అధికారిక వెబ్ సైట్: https://itdc.co.in

అర్హత ఉండి ఆసక్తి కలిగి వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.19,970 నుంచి రూ.71,610 వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అభ్యర్థుల్లారా..? అర్హత ఉన్న వారు వెంటనే అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 8

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 30

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.19,970 నుంచి రూ.71,610 వేతనం ఉంటుంది.

Also Read: IIFM Recruitment: డిగ్రీ అర్హతతో ఫారెస్ట్ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.30,000 జీతం.. జస్ట్ ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×