Tech Mahindra Jobs: టెక్ మహీంద్రాలో కంపెనీలో ఉద్యోగం చేయాలని అనుకునే వారికి గుడ్ న్యూస్. సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో రెండేళ్లు ఎక్స్ పీరియన్స్ ఉన్న వారికి ఇదే మంచి అవకాశం. హైదరాబాద్ లోని టెక్ మహీంద్రా కంపెనీలో నెట్ వర్క్ మేనేజర్ ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.
పోస్టు పేరు: నెట్ వర్క్ మేనేజర్
కంపెనీ: టెక్ మహీంద్రా కంపెనీ
టెక్ మహీంద్రా కంపెనీలో నెల్ వర్క్ మేనేజర్ ఉద్యోగం ఖాళీ ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో వెంటనే దరఖాస్తు చేసుకోండి.
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల డిగ్రీ కచ్చితంగా పాసై ఉండాలి.
నైపుణ్యాలు: నెట్ వర్క్ ప్రోటోకాల్, ప్లానింగ్, డిజైన్ లలో ఎక్స్ పీరియన్స్ తో పాటు పరిజ్ఞానం ఉండాలి.
లోకేషన్: ఉద్యోగం పొందిన వారు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగ దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://careers.techmahindra.com/
అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇదే మంచి అవకాశం. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా కల్పించనున్నారు.