E-Paper
Advertisement

NIT Warangal recruitment: బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. MISS అవ్వకండి..!

NIT Warangal recruitment: బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. MISS అవ్వకండి..!
Advertisement

NIT Warangal recruitment: వరంగల్ నిట్(NIT)లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ అర్హత ఉంటే చాలు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

వరంగల్‌లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT).. డైరెక్ట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది.

Advertisement

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 56

ఇందులో మూడు రకాల ఉద్యోగాలున్నాయి. గ్రూప్-ఏ, గ్రూప్-బి, గ్రూప్-సీ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

గ్రూప్-ఏ:

ప్రిన్సిపల్ సైంటిఫిక్/ టెక్నికల్ ఆఫీసర్: 3

ప్రిన్సిపల్ స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్(ఎస్ఎఎస్):1

డిప్యూటీ రిజిస్ట్రార్:1

ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 01

అసిస్టెంట్ రిజిస్ట్రార్: 1

గ్రూప్-బి:

అసిస్టెంట్ ఇంజినీర్: 3

సూపరింటెండెంట్: 5

జూనియర్ ఇంజినీర్: 03

లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 01

గ్రూప్-సి:

సీనియ్ అసిస్టెంట్: 8

జూనియర్ అసిస్టెంట్: 5

ఆఫీస్ అటెండెంట్: 10

ల్యాబ్ అసిస్టెంట్: 13

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్, ఎంఎస్సీ,ఎంసీఏ పాస్ తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

వయస్సు: 56 ఏళ్లు దాటొద్దు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ఫీజు: గ్రూప్-ఎ పోస్టులకు రూ.1000, గ్రూప్-బి పోస్టులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు తేది: 2025 జనవరి 7

అఫీషియల్ వెబ్ సైట్: https://careers.nitw.ac.in/register/?next=/

Also Read: Staff Nurse Recruitment: ఆ జిల్లాలో స్టాఫ్ నర్సు ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలివే..

ముఖ్యమైనవి:

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 56

విద్యార్హత: బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణత

వయస్సు: 56 ఏళ్లు దాటొద్దు

అప్లైకి లాస్ట్ డేట్: 2025 జనవరి 7

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×