BigTV English

UCO Bank Jobs: ఈ ఉద్యోగం కొడితే లైఫ్ సెట్ భయ్యా.. భారీ వేతనం..

UCO Bank Jobs: ఈ ఉద్యోగం కొడితే లైఫ్ సెట్ భయ్యా.. భారీ వేతనం..

UCO Bank Jobs: బ్యాకింగ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కోల్‌కతాలోని యూకో బ్యాంక్- రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.


మొత్తం ఉద్యోగాల సంఖ్య: 68

వివిధ విభాగాల్లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాల వారీ ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.


ఎకనామిస్ట్ (జేఎంజీఎస్-1): 2 పోస్టులు
ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ (JMGS-1): 2 పోస్టులు
సెక్యూరిటీ ఆఫీసర్(జేఎంజీఎస్-1): 10 పోస్టులు
రిస్క్ ఆఫీసర్(ఎంఎంజీఎస్-2): 21 పోస్టులు
చార్టర్డ్ అకౌంటెంట్(ఎంఎంజీఎస్-2): 25 ఉద్యోగాలున్నాయి.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సీఏ/ఎఫ్ఆర్ఎం/సీఎఫ్ఏ, ఐసీఏఐ సర్టిఫికేషన్, డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్ పాస్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.

వయస్సు: 2024 నవంబర్ 11 నాటికి ఎకనామిక్ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు 25-35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

వేతనం: నెలకు జేఎంజీఎస్-1 పోస్టులకు రూ.48,170- రూ.85,920 ఉంటుంది. ఎంఎంజీఎస్-2 పోస్టులకు అయితే రూ.64820 నుంచి రూ.93,960 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: అప్లికేషన్ స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.600. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 ఉంటుంది.)

దరఖాస్తు విధానం: దరఖాస్తు విధానానికి సంబంధించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేది: 2025 జనవరి 20

ముఖ్యమైనవి..

ఉద్యోగాల సంఖ్య: 68

దరఖాస్తు ఫీజు: రూ.600

జీతం: రూ.93,960

దరఖాస్తుకు చివరి తేది: జనవరి 30

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×