E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

రేపే.. తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్

రేపే.. తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్
Advertisement

Tg SSC Supplementary Results 2026: తెలంగాణలో టెన్త్ క్లాస్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఒక అప్‌డేట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సప్లిమెంటరీ ఫలితాల విడుదలకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE) అంతా సిద్ధం చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ రిజల్ట్స్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు. విద్యార్థులు స్కోర్ కార్డ్‌ను అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

తెలంగాణ టెన్త్ రెగ్యులర్ ఫలితాల్లో కొద్ది మార్కులతో మిస్ అయిన విద్యార్థులు, తమ పైచదువులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ సప్లిమెంటరీ పరీక్షలను ఎంతో సీరియస్‌గా తీసుకుని రాశారు. జూన్ లో జరిగిన ఈ పరీక్షల వాల్యుయేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఈ క్రమంలోనే రేపు మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఫలితాలను అనౌన్స్ చేయనున్నారు.

Advertisement

ఫలితాలు విడుదలైన వెంటనే అఫీషియల్ వెబ్‌సైట్లలో సర్వర్ ప్రాబ్లమ్ రాకుండా బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంది. విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవడానికి ‘bse.telangana.gov.in‘ లేదా ‘results.cgg.gov.in’ వెబ్‌సైట్‌లను విజిట్ చేయాల్సి ఉంటుంది. హోమ్ పేజీలో కనిపించే ‘TS SSC Supplementary Results 2026’ లింక్‌పై క్లిక్ చేసి, మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు.. మీ మార్కుల మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Related News

టిమ్స్‌లో 122 ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేషన్ పూర్తి వివరాలు ఇవే!

సీయూఈటీ-యూజీ ప్రవేశ ఫలితాలు.. జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఎమ్మెల్యే కూతురు దేవినా

విద్యార్థులకు గుడ్ న్యూస్.. జూన్ 30లోపు ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 538 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

నీట్ రీ-టెస్ట్‌లో ఆసక్తికర విషయాలు.. మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లు, 24 మంది అరెస్ట్

సీబీఎస్ఈ 12వ తరగతి.. రీ-వాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఏపీ వైద్య శాఖలో..529 స్టాఫ్ నర్స్,ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Big Stories

×