E-Paper
Advertisement

Artificial Intelligence :- గొంతు విని ఆరోగ్య సమస్యను కనిపెట్టే ఏఐ…

Artificial Intelligence :- గొంతు విని ఆరోగ్య సమస్యను కనిపెట్టే ఏఐ…
Advertisement
Artificial Intelligance

Artificial Intelligence : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ).. రోజురోజుకీ టెక్నాలజీ రంగంలో దీని పేరు మారుమోగిపోతోంది. ఎన్నో ప్రముఖ టెక్ సంస్థలు కూడా ఏఐపై ఇప్పటికే పూర్తిగా ఆధారపడ్డాయి అని చెప్పడంలో ఆశ్చర్యంలో లేదు. అయినా కూడా ఇంకా ఏఐను ఎంతో అభివృద్ధి చేయాలని పరిశోధకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా ఒక మనిషి గొంతును విని వారు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారా లేదా అని తెలుసుకోవడం కోసం ఏఐను ఉపయోగించాలనుకుంటున్నారు.

మైక్రోసాఫ్ట్ నుండి బింగ్, ఓపెన్ ఏఐ నుండి చాట్ జీపీటీ, గూగుల్ నుండి బార్డ్ వంటి టెక్నాలజీలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అందుకే ఒక మనిషి గొంతు విని వారికి జలుబు ఉందా లేదా తెలుసుకోవడానికి ఏఐను ఉపయోగించాలని పరిశోధకులు నిర్ణయించుకున్నారు. అదే దిశగా పరిశోధనలు కూడా మొదలుపెట్టారు. అవి దాదాపు సక్సెస్ కూడా అయినట్టు తెలుస్తోంది.

Advertisement

మామూలుగా ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నా కూడా అప్పుడప్పుడు వారు పని నుండి తప్పించుకోవడానికి జలుబు, జ్వరం లాంటి కారణాలు చెప్పి సిక్ లీవ్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి ఫేక్ లీవ్స్ తీసుకునే ఉద్యోగులను కనిపెట్టడం కోసం ఏఐ సిద్ధమయినట్టు తెలుస్తోంది. ఒక మనిషి గొంతు విన్న ఏఐ.. వారు జలుబుతో బాధపడుతున్నారో లేదో కనిపెట్టేలాగా కొత్త ఫీచర్‌ను తయారు చేశారు పరిశోధకులు. కానీ ఈ ఫీచర్ మార్కెట్లోకి రావడానికి మరికాస్త సమయం పట్టేలాగా అనిపిస్తోంది.

ఇప్పటికే 630 మందిపై ఈ కోణంలో పరిశోధనలు జరిగాయి. ఇందులో 111 మందికి జలుబు ఉందన్న విషయాన్ని కేవలం వారి గొంతు మాత్రమే విని ఏఐ కనిపెట్టేసింది. దీని కోసం ఏఐ హార్మోనిక్స్‌ను ఉపయోగించిందని పరిశోధకులు చెప్తున్నారు. జలుబుతో బాధపడుతున్న వ్యక్తి గొంతులో ఫ్రీక్వెన్సీ అనేది మారుతుందని, దాని ద్వారా వారికి జలుబు ఉందన్న విషయాన్ని ఏఐ కనిపెట్టేస్తుందని వారు తెలిపారు. వారు చేసిన ఈ పరిశోధనల్లో ఏఐ 70 శాతం సక్సెస్ సాధించిందని బయటపెట్టారు పరిశోధకులు.

Related News

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Big Stories

Advertisement
×