BigTV English

Artificial Kidney :కృత్రిమంగా కిడ్నీ తయారీ.. దానికోసమే..

Artificial Kidney :కృత్రిమంగా కిడ్నీ తయారీ.. దానికోసమే..

Artificial Kidney : మనిషి శరీరంలో ప్రతీ అవయవము ముఖ్యమే. అందులో ఒకటితో ఒకటి ఇంటర్ కనెక్టెడ్‌గా ఉంటాయి. అందుకే ఈరోజుల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అసలు అవి ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి అని తెలుసుకోవడానికి 3డి, 4డి ప్రింటింగ్ లాంటి పద్ధతులు ఆచరణలో ఉన్నాయి. అంతే కాకుండా తాజాగా మరో టెక్నిక్‌ను కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టారు.


ఇప్పటికే మనిషి శరీర భాగాలను కృత్రిమంగా తయారు చేసి, వాటిని మనిషికి అమర్చే ప్రయోగాలను సక్సెస్ చేశారు శాస్త్రవేత్తలు. ఇలా కృత్రిమంగా శరీర భాగాలు తయారు చేయడం వల్ల వాటి ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని కూడా వారు క్షుణ్ణంగా పరీక్షించగలుగుతున్నారు. తాజాగా కిడ్నీని కృత్రిమంగా తయారు చేయడం వల్ల మనం ఉపయోగించే మందులు దానిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు శాస్త్రవేత్తలు.

ఈరోజుల్లో ప్రతీ ఒక్కరికి వయసుతో సంబంధం లేకుండా ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతూనే ఉంది. దానికి వారు ఏదో ఒక రకమైన మందులు తీసుకోవడం, లేదా చికిత్స తీసుకోవడం లాంటివి చేయాల్సి ఉంటుంది. అవి ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా కిడ్నీలపై అవి తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అందుకోసమే కృత్రిమంగా ఒక కిడ్నీని తయారు చేసి దాని ఎఫెక్ట్‌ను కనుక్కోనున్నారు.


ప్రస్తుతం శాస్త్రవేత్తలు కిడ్నీలలో ఉండే గ్లోమెరూలర్ యూనిట్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా తయారు చేశారు. కిడ్నీ అనేది మనిషి శరీరంలో హాని కలిగించే పదార్థాలను బయటికి పంపడానికి ఉపయోగపడుతుంది. మెటాబోలిక్ వేస్ట్, హోమియోస్టాటిస్ వంటి వాటిని ఇది శరీరం నుండి తొలగిస్తుంది. కానీ అలాంటి కిడ్నీ కూడా మందుల వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఎలాంటి మందులు కిడ్నీని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయో అని తెలియడమే కృత్రిమ కిడ్నీ లక్ష్యం.

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×