E-Paper
Advertisement

Astrology: జనవరి 12.. ఏడేళ్ల తర్వాత అద్భుతం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు!

Astrology: జనవరి 12.. ఏడేళ్ల తర్వాత అద్భుతం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు!
Advertisement

Astrology: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏడేళ్ల తర్వాత అద్భుతం జరగబోతుంది. జనవరి 12న 2024లో అంగారకుడు, సూర్యడు కలిసి ఉంటారు. జ్యోతిష్యంలో సూర్యుడి ప్రతిష్టకు సంబంధించిన అంశంగా దీన్ని పరిగణిస్తారు. సూర్యుడు, అంగారకుడు కలయిక 12 రాశులను ప్రభావితం చేస్తుందని అంటున్నారు.

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహసంయోగాలు చాలా ముఖ్యమైనవి. ఏడేళ్ల తరువాత జనవరి 12న 2024లో సూర్యుడు, అంగారకుడు కలిసి ఉంటారు. అయితే ఈ సంయోగం కారణంగా, కొంత మంది జాతకాలు మారుబోతున్నాయి. సూర్యుడు-అంగారకుడు కలయిక వల్ల ఏ రాశుల వారు ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం.

Advertisement

తుల రాశి(Libra) : ఈ రాశి వ్యక్తికి సూర్యుడు-అంగారకుడు సంయోగం ధైర్యాన్ని ఇస్తుంది. ఆస్తికి సంబంధించి, ఎవరితోనైనా వివాదం ఉంటే పరిష్కరించబడుతుంది. ఈ సమయం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సూర్యుని ఆశీర్వాదం కారణంగా సంపాదన రెట్టింపు అవుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.

మీన రాశి(Pisces) : ఈ రాశి వారికి సూర్యుడు-అంగారకుడు సంయోగం మంచి లాభాలు తెస్తుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కొత్త అవకాశాలు పందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితుల్లో కొత్త ప్రయోజనాలు పొందుతారు. వృధా ఖర్చు తగ్గి డబ్బు ఆదా చేయగలరు. వ్యాపారస్తులకు ఈ సమయం మంచిగా కలిసొస్తుంది.

Advertisement

ధను రాశి(Sagittarius) : ఈ రాశి వారికి సూర్యుడు-అంగారకుడు కలయిక మంచి ఫలితాలు ఇస్తుంది. స్నేహానికి అధిపతిగా ధను రాశి వారు నిలుస్తారు. కెరీర్‌కు కూడా మంచి సమయం. లగ్నం కూడా గృహంలోనే జరుగుంది. మీ పనిలో విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నూతన ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

NOTE: పైన పేర్కొన్న అంశాలు జోతిష్య శాస్త్రం ఆధారంగా సేకరించిన సమాచారం మాత్రమే.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×