Big Stories

Bhel Jobs : బీఎచ్‌ఈఎల్‌లో 32 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

Share this post with your friends

Bhel Jobs : భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 32 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 12 ఇంజనీర్ పోస్టులు కాగా.. 20 సూపర్‌వైజర్ పోస్టులు. డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంటెక్ చేసి పని అనుభవం ఉన్న అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియప్రారంభమైంది.. 21-11-2022 లోగా అభ్యర్ధులు అప్లై చేసుకోవాలి. ఈ పోస్టులు, వేతనం, కనీస అర్హతకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://www.bhel.com/ ద్వారా పొందవచ్చు.

మొత్తం ఖాళీలు : 32
దరఖాస్తు విధానం : అన్‌లైన్లో అధికారిక వెబ్సైట్ https://www.bhel.com/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు చివరి తేది : 21-11-2022


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News