E-Paper
Advertisement

Case on Pawan : జనసేనానిపై కేసు..నమోదైన సెక్షన్లు ఇవే!

Case on Pawan : జనసేనానిపై కేసు..నమోదైన సెక్షన్లు ఇవే!
Advertisement

Case on Pawan : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదైంది. తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 336, రెడ్‌విత్‌ 177ఎంవీ యాక్ట్‌ కింద కేసు నమోదైంది. ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో కారుపై కూర్చోని వెళ్లడం, కార్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

హైవేపై పవన్‌ కాన్వాయ్‌ను పలు వాహనాలు అనుసరించడంపై కూడా కేసు ఫైల్‌ చేశారు. తెనాలి మారిస్‌పేటకు చెందని శివ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పవన్‌ కల్యాణ్‌, కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×