E-Paper
Advertisement

Coin Fell Down: మీ జేబులో కాయిన్ కింద పడిపోయిందా…సంకేతిమిదే..

Coin Fell Down: మీ జేబులో కాయిన్ కింద పడిపోయిందా…సంకేతిమిదే..
Advertisement

Coin Fell Down:ఒక్కోసారి అనుకోకుండా మన పర్సు పోతుంది. అందులో విలువైన డబ్బులు పోగొట్టుకుంటాం. ఉదయం పూట మన దగ్గర ఉన్న డబ్బు ఎక్కడైనా పడిపోయి పోగొట్టుకుంటే అది శుభప్రదంగా భావించాలి. ఉదయాన్నే డబ్బు పోవడం అన్నది భవిష్యత్తులో మీరు పెద్ద లాభాలు పొందబోతున్నారు అనడానికి సంకేతంగా భావించవచ్చు. అలాగే మీ జోబులో లేదా పర్స్ లో నుంచి ఒక నాణెం ఉదయాన్నే నేలపై పడితే అది శుభసంకేతంగా భావించాలి. అది భవిష్యత్తులో మంచి ఫలితాలను సూచిస్తుంది అనడానికి సంకేతం. అలాగే డబ్బు కూడా రాబోతోందని అర్థం. కానీ కొంతమంది కావాలని నాణేలను కిందికి పడేస్తూ ఉంటారు.

అలా చేయడం లక్ష్మీదేవిని అవమానించినట్టు అవుతుంది. అప్పుడు మీరు డబ్బును కోల్పోతారు. అలాగే మీరు ఎదుటి వ్యక్తికి డబ్బులు ఇస్తున్నప్పుడు ఆ సమయంలో డబ్బు చేతిలోనుంచి కింద పడిపోతే అది మీకు ఎదుటి వ్యక్తికి శుభ పరిణామంగా భావించాలి. దాని అర్థం ఆగిపోయిన డబ్బు రావాల్సిన డబ్బు త్వరలో చేతికి అందుతుందని అర్థం. మీరు ఎప్పుడైనా ఉదయం బయటకు వెళ్ళినప్పుడు డబ్బు కనిపిస్తే అది శుభ సంకేతంగా భావించాలి. అలా డబ్బు దొరకడం త్వరలోనే మీరు పురోగతిని సాధించబోతున్నారు అనడానికి అర్థం. అటువంటి డబ్బును ఖర్చు చేయకుండా అదృష్టంగా భావించి పర్సులో ఉంచుకోవడం మంచిది. అలాగే ఎప్పుడైనా ఉదయం సమయంలో డబ్బుతో కూడిన పర్స్ దొరికితే లక్ష్మీదేవి దయ చూపుతుందని అర్థం. అంతేకాకుండా ఎటువంటి పని చేసినా విజయం లాభం పొందుతారని అర్థం.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×