E-Paper
Advertisement

Average Height to Weight  : ఎంత ఎత్తుకు ఎంత బరువు ఉండాలో తెలుసా

Average Height to Weight  : ఎంత ఎత్తుకు ఎంత బరువు ఉండాలో తెలుసా
Advertisement

Average Height to Weight :ఊబకాయం ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఇది కనిపిస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మన శరీరంలో కూడా మార్పులు వస్తుంటాయి. అధిక బరువును తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే చాలా మంది వారి ఎత్తుకు తగిన బరువు మాత్రం ఉండటం లేదు. పొట్టిగా ఉన్నవారు అధిక బరువుతో అలాగే పొడువుగా ఉండేవారు ఎక్కువశాతం సన్నగా ఉంటున్నారు. నిజానికి ఏ ఎత్తువారు ఎంత బరువు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఎత్తు 4 అడుగుల 10 అంగుళాలు ఉంటే మీయొక్క శ‌రీర బ‌రువు 41 నుంచి 52 కిలోల మ‌ధ్య ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీరు 5 అడుగులు ఉంటే మీ శ‌రీర బ‌రువు 44 నుండి 55.7 కిలోల మ‌ధ్య ఉండాలి. మీ ఎత్తు 5 అడుగుల 2 అంగుళాల వరకు ఉంటే మీ శ‌రీర బ‌రువు 49 నుంచి 63 కిలోలలోపు ఉండాలి. 5 అడుగుల 4 ఇంచులు ఉంటే బ‌రువు 49- 63 కిలోల మ‌ధ్య ఉండాలి. ఎత్తు 5 అడుగుల 6 ఇంచులు ఉంటే బ‌రువు 53 నుంచి 67 కిలోల లోపు ఉండాలని చెబుతున్నారు. ఒకవేళ ఎత్తు 5 అడుగుల 8 ఇంచులు ఉంటే బ‌రువు 56 నుంచి 71 కిలోల మ‌ధ్య ఉండాలి. ఎత్తు 5 అడుగుల 10 ఇంచుల వరకు ఉంటే బ‌రువు 59 నుంచి 75 కిలోల మ‌ధ్య ఉండాలి. ఎత్తు 6 అడుగులు ఉంటే బ‌రువు 63 నుంచి 80 కిలోల మ‌ధ్య ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు తెలుసుకున్న బరువు కంటే మీరు ఎక్కువ ఉన్నట్లైతే అది స్థూల‌కాయం అని చెప్పాలి. మరోవైపు ఆ బ‌రువు క‌న్నా త‌క్కువ‌గా కూడా ఉండ‌రాదని అంటున్నారు. ఇలా బరువును మెయింటెన్‌ చేస్తే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×