BigTV English

ECIL Jobs : హైదరాబాద్ ఈసీఐఎల్‌లో 70 టెక్నికల్ ఆఫీసర్లకు నోటిఫికేషన్ విడుదల..

ECIL Jobs : హైదరాబాద్ ఈసీఐఎల్‌లో 70 టెక్నికల్ ఆఫీసర్లకు నోటిఫికేషన్ విడుదల..

ECIL Jobs : ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 70 టెక్నికల్ ఆఫీసర్లకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సంబంధిత విభాగంలో కొంత అనుభవం ఉన్నవారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషణ్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను www.ecil.co.in ను విజిట్ అవ్వండి.


ఎంపిక విధానం.. క్వాలిఫికేషన్, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. అభ్యర్ధులు అప్లికేషన్‌ను ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొని..వివరాలు ఫిల్ చేసి.. 13-11-2022,14-11-2022 తేదీల్లో ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వాలి.

మొత్తం ఖాళీలు : 70
దరఖాస్తు విధానం : అధికారిక వెబ్సైట్ www.ecil.co.in ను విజిట్ అయి..అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకొని.. నవంబర్ 13,14 తేదీల్లో ఇంర్వ్యూకు అటెండ్ అవ్వాలి.
ఎంపిక విధానం : క్వాలిఫికేషన్, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధుల ఎంపిక జరుగుతుంది


Tags

Related News

IB: రూ.69,000 జీతంతో ఉద్యోగాలు.. అవకాశం మళ్లీ రాదు బ్రో.. ఇంకా నాలుగు రోజులే?

Bank of Maharashtra: డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలు.. జీతమైతే అక్షరాల రూ.93,960.. ఇంకెందుకు ఆలస్యం

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

LIC Bima Sakhi Yojana: మహిళలకు LIC బంపర్ ఆఫర్ – ఉచితంగా 2 లక్షలు ఇవ్వనున్న కేంద్రం

SGPGIMS: 262 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా వేతనం, చివరి తేది ఇదే..

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Big Stories

×