E-Paper
Advertisement

Electricity Bills : కరెంటు బిల్లును తగ్గించడానికి ప్రయత్నాలు..

Electricity Bills : కరెంటు బిల్లును తగ్గించడానికి ప్రయత్నాలు..
Advertisement
Electricity Bills :

Electricity Bills : కొన్ని టెక్నాలజీల వల్ల ఎంతో హీట్ గాలిలో కలిసిపోతుంది. డేటా సెంటర్స్ లాంటివి ఎంతో హీట్‌ను ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తుంటాయి. అయితే ఈ హీట్ వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఫోకస్ పెట్టారు. ఈ హీట్ గురించి స్టడీ చేయడానికి కేవలం కొన్ని వనరులు మాత్రమే ఉన్నా.. వాటితో శాస్త్రవేత్తలు ఓ కొత్త విషయాన్ని కనుక్కున్నారు.

డేటా సెంటర్స్ లాంటివి హీట్‌ను రిలీజ్ చేస్తూనే.. మరోవైపు ఎంతో కరెంట్‌కు, ఖర్చుకు కారణమవుతాయి. అందుకే దీనికి పరిష్కారం ఏంటన్నదానిపై శాస్త్రవేత్తలు ఫోకస్ పెట్టారు. దీనిపై పలు పరిశోధనలు చేసి వారు ఓ నిర్ణయానికి వచ్చారు. మోడల్ ప్రిడిక్టివ్ కంట్రోల్ స్కీమ్ (ఎమ్పీసీ) ద్వారా దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందని వారు తెలిపారు. ఒక్కొక్కసారి వేసవి కాలంలో యూనివర్సిటీల్లో కంప్యూటర్‌ల నుండి వచ్చే వేడిని తట్టుకోవడానికి అక్కడ చల్లటి నీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వారు బయటపెట్టారు.

Advertisement

కంప్యూటర్‌ల నుండి వచ్చే వేడిని, డిస్ట్రిక్ట్ హీటింగ్ నెట్‌వర్క్ నుండి వచ్చే వేడిని కంట్రోల్ చేయడానికి యూనివర్సిటీల్లో కామన్‌గా ఒకటే సిస్టమ్ ఏర్పాటు చేయబడుతుంది. అయితే ఈ కంట్రోల్ సిస్టమ్ మరింత మెరుగ్గా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. ఎమ్మీసీ ద్వారా హీట్ ఎంత మోతాదులో విడుదలవుతుంది అన్న ప్రిడిక్షన్స్ చేసినా కూడా.. అది కరెక్ట్‌గా చూపింస్తుందని గ్యారెంటీ లేదని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు ఎమ్మీసీతో పరిశోధనలు అవసరమని వారు చెప్తున్నారు.

ఈ మెడల్ ప్రిడిక్టివ్ కంట్రోల్ (ఎమ్మీసీ) స్కీమ్‌లో హీటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన ఎంతో డేటా పొందుపరిచి ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. గత వాతావరణ పరిస్థితుల దగ్గర నుండి ఇప్పటి వాతావరణ మార్పుల వరకు ఇందులో మొత్తం డేటా ఏర్పాటయ్యి ఉంటుంది. ఈ డేటాను ఉపయోగించే హీటింగ్ సిస్టమ్‌ను కంట్రోల్ చేయడానికి ఎమ్మీసీ పనిచేస్తుంది. ఇప్పటివరకు హీట్‌ను కంట్రోల్ చేయడానికి ఎన్నో కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నా.. ఎమ్మీసీ మాత్రం వాటికి కాస్త భిన్నంగా, మెరుగ్గా ఉంటుందని పరిశోధకులు హామీ ఇస్తున్నారు. దీని ద్వారా డేటా సిస్టమ్స్‌ నుండి వచ్చే హీట్ మాత్రమే కాకుండా ఎనర్జీ కూడా కంట్రోల్‌లో ఉంటుందని వారు అంటున్నారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×