BigTV English

ghee health benefits : రోజూ నిద్ర పోయే ముందు ఒక్క స్పూన్ ఇది తినండి.. భలే ఆరోగ్య లాభాలు!

ghee health benefits : మనమందరం శరీరాన్ని ఆరోగ్యంగా, బరువు పెరగకుండా ఉండేందుకు నానాపాట్లు పడుతుంటాము. శరీరాన్ని కాపాడుకునేందుకు ఎన్నో ఉత్పత్తులు వాడుతూ.. వ్యాయామం, యోగాలతో కుస్తీ పడుతుంటాము. కానీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేందుకు నెయ్యి చాలా ఉపయోగపడుతుంది.

ghee health benefits : రోజూ నిద్ర పోయే ముందు ఒక్క స్పూన్ ఇది తినండి.. భలే ఆరోగ్య లాభాలు!

ghee health benefits : మనమందరం శరీరాన్ని ఆరోగ్యంగా, బరువు పెరగకుండా ఉండేందుకు నానాపాట్లు పడుతుంటాము. శరీరాన్ని కాపాడుకునేందుకు ఎన్నో ఉత్పత్తులు వాడుతూ.. వ్యాయామం, యోగాలతో కుస్తీ పడుతుంటాము. కానీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేందుకు నెయ్యి చాలా ఉపయోగపడుతుంది.


నెయ్యి ఆహారాన్ని రుచిగా మార్చడంతో పాటు బరువును కూడా నియంత్రిస్తుంది. మరి ఒక్క స్పూన్ నెయ్యి రాత్రి నిద్రించే ముందు రోజు తింటే ఏమోతుందో తెలుసా..?

నెయ్యి అతిగా తింటే బరువు పెరిగి వికారంగా తయారవుతారనే విషయం మన అందరికి తెలిసిందే. ఎక్కువ నెయ్యి తినడం వలన నడుమూ చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. కానీ తగిన మోతాదులో అంటే ప్రతి రోజూ ఒక స్పూన్ నెయ్యి తింటే కొవ్వు కరగడం జరుగుంది.


నెయ్యి తినడం వలన పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. కాబట్టి నెయ్యి తినడం వలన అతిగా ఆహారం తీసుకోరు. నెయ్యిలో కాలరీలు ఉన్నప్పటికీ ఇది బరువు కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. ఎందుకంటే నెయ్యిలో శాచురేటెడ్ కొవ్వు, మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి కొవ్వులు బరువు తగ్గేందుకు ఉపయోగ పడుతాయి.

థైరాయిడ్ హార్మోన్ పనితీరును నెయ్యి మెరుగుపరుస్తుంది. దీంతో ధీర్ఘకాలంగా థైరాయిడ్‌తో బాధపడుతున్న వారు నెయ్యి తినడం వలన అధిక బరువు, థైరాయిడ్ హార్మోన్ రెండూ నియంత్రణలో ఉంటాయి.

నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్ జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. ఫలితంగా పోషకాలన్నింటనీ శరీరం గ్రహిస్తుంది. నెయ్యిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి.ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. నెయ్యిలో ఉండే విటమిన్ ఎ,ఇ, డి వంటి విటమిన్లు శరీరంలో కాల్షియం గ్రహించేందుకు సహాయపడతాయి. దీంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×