Big Stories

Thalassemia :- ఆ మానసిక వ్యాధికి నివారణే మార్గం..!

- Advertisement -

Thalassaemia:- టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా శారీరికంగా పెరుగుతున్న వ్యాధులకు చికిత్సను కనుక్కోగలుగుతున్నారు శాస్త్రవేత్తలు. కానీ ఇప్పటికే మానసిక వ్యాధులకు కారణాలు, వాటికి చికిత్స మాత్రం అంతుచిక్కకుండానే ఉన్నాయి. అందుకే అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వాటితో పాటు తలసేమియా కూడా ఒకటని తేలింది. ఆ రెండు వ్యాధులలాగానే తలసేమియా కేసులు కూడా ఇండియాలో ఎక్కువగానే నమోదవుతున్నాయని స్టడీలో తేలింది.

- Advertisement -

ప్రస్తుతం ఇండియాలో కనీసం అయిదు కోట్ల మంది తలసేమియాతో బాధపడుతున్నారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రతీ ఏడాది 12,000 మంది అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా ఈ వ్యాధి సోకుతుందని వారు గమనించారు. తలసేమియా వచ్చినవారు కూడా 55 ఏళ్లకంటే ఎక్కువకాలం బ్రతికినా కూడా.. వయసు పెరుగుతున్నకొద్దీ వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది క్షీణిస్తుందని పరిశోధనల్లో తేలింది. అలాంటి వారు తమ తరువాతి తరాలకు కూడా ఈ వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇంటర్నేషనల్ తలసేమియా డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా తలసేమియా గురించి ప్రజల్లో అవగాహన ఉండాలని శాస్త్రవేత్తలు తెలిపారు. చాలావరకు తలసేమియాకు నివారణే మార్గమని వారు అంటున్నారు. తలసేమియా వల్ల కలిగే ప్రభావం తీవ్రంగా ఉన్నా.. దానికి చికిత్స లేకపోవడం వల్ల నివారణే దారి అని చెప్తున్నారు. సినీ రంగంతో పాటు పలు పేరున్న రంగాల్లోని సెలబ్రిటీలు కూడా తలసేమియా బాధ్యులే అని వారు గుర్తుచేసుకున్నారు. అమితాబ్ బచ్చన్, జాకీ ష్రాఫ్ వంటి వారు దీనికి బాధ్యులే అని తెలిపారు.

తలసేమియా గురించి తెలుసుకొని, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే దీనికి తగిన చికిత్స అని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ముఖ్యంగా దీనిని తరువాతి తరం వారికి వ్యాపించకుండా చూసుకునే బాధ్యత పేషెంట్లకు ఉందన్నారు. ముందుగా తలసేమియాను ఎదిరించాలంటే దాని గురించి పూర్తి తెలుసుకోవాలని, దానిపై అవగాహన ఉండాని అన్నారు. ఒకవేళ భార్యాభర్తల్లో ఇద్దరికీ తలసేమియా ఉంటే.. వారి పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడతారని, అంతే కాకుండా 30 కంటే ఎక్కువ ఏళ్లు బ్రతకలేరని బయటపెట్టారు. అందుకే ప్రతీ ఒక్కరికీ తలసేమియాపై అవగాహన ఉండాలని శాస్త్రవేత్తలతో పాటు వైద్యులు కూడా సూచించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News