BigTV English

VCRC : పుదుచ్చేరి వీసీఆర్‌సీలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం..

VCRC : పుదుచ్చేరి వీసీఆర్‌సీలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం..

VCRC : పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న వెక్టార్‌ కంట్రోల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ -వీసీఆర్‌సీ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇక్కడ
ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌, అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులున్నాయి. మొత్తం 24 ఖాళీలున్నాయి. పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్‌/ గ్రాడ్యుయేషన్‌ అర్హతగా నిర్ణయించారు.
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించకూడదు.


ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ. 17000-31000 జీతం చెల్లిస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు.అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. The Director, ICMR VECTOR CONTROL RESEARCH CENTRE, Medical Complex, Indira Nagar, Puducherry 605006. ఈ చిరునామాకు దరఖాస్తులు పంపాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 15 వరకు గడువు ఉంది.

పోస్టులు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌, అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ తదితరాలు


మొత్తం ఖాళీలు: 24

అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి/ ఇంటర్మీడియట్‌/ గ్రాడ్యుయేషన్‌

వయసు: 30 ఏళ్లు మించకూడదు

నెలకు రూ.17000-31000 చెల్లిస్తారు

ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

చిరునామా: The Director, ICMR, VECTOR CONTROL RESEARCH CENTRE, Medical Complex, Indira Nagar, Puducherry n 605 006

దరఖాస్తుకు చివరి తేదీ: 15.12.2022

వెబ్‌సైట్‌: https://vcrc.icmr.org.in/

Related News

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

LIC Bima Sakhi Yojana: మహిళలకు LIC బంపర్ ఆఫర్ – ఉచితంగా 2 లక్షలు ఇవ్వనున్న కేంద్రం

SGPGIMS: 262 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా వేతనం, చివరి తేది ఇదే..

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Tenth Exams: టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ పద్ధతిలోనే..?

Deputy Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు, అర్హతలు ఇవే

Big Stories

×