E-Paper
Advertisement

Match box : అగ్గిపెట్టె చేతికి ఇవ్వకూడదా…

Match box : అగ్గిపెట్టె చేతికి ఇవ్వకూడదా…
Advertisement

Match box : కొన్ని వస్తువులు చేతితీ తీసుకోకూడదు. మరి కొన్ని ఇవ్వకూడదని మన పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు. ముఖ్యంగా పూజ సమయంలో కొంతమంది తెలిసో తెలియక తప్పులు చేస్తుంటారు.ఆలయంలో కర్పూరం వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో, ఇతరుల అగ్గిపెట్టెలు తీసుకునో దీపం వెలిగించడం మంచిది కాదు. ఇలా చేస్తే పుణ్యఫలం మీకు దక్కకుండా.. ఇతరులకు చేకూరుతుంది.

శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. శుక్రవారం మాత్రమే కాకుండా ప్రతిరోజు మహిళలు నుదుట కుంకుమ రంగు బొట్టు పెట్టుకోవాలి. ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద, విభూదిని నుదుటి బొట్టుపైన పెట్టుకోవాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అగ్గిపెట్టెకి చేతికి తీసుకుంటే గొడవలొస్తాయని మన పెద్దోళ్లు చెబుతుంటారు. ఆ నియమం పెట్టడం వెనుక ఇదే కారణం కూడా కావచ్చు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×